తెలుగు వివాదాస్పద దర్శకుడు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఆయన సినిమాలు కూడా ఆయన లాగే వివాదాల కు తెర తీస్థాయన్న విషయం తెలిసిందే.. అందుకే ఈ సినిమాలు కూడా విడుదలకు ముందు రచ్చ చేస్తే విడుదల అయిన మొదటి రోజుకే సినిమా హాళ్ల పై మొహం చాటేస్తు నెగిటివ్ కామెంట్లతో పబ్లిసిటీని బాగా సంపాదించుకుంటాయి...అది ఆయన పేరుకున్న ప్రత్యేకత ..

 

 

 

సినీ ఇండస్ట్రీలో ఒకరు సినిమా తీశారని అంటే ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయి.. అందుకే సినిమాలలో ఉన్న మ్యాటర్ మొత్తం వివాదాలకు పెట్టింది పేరు గా ఉంటుంది .. అందుకే వర్మ సినిమా వస్తుంది అంటే  ఆ సినిమాకు సోషల్ మీడియా ద్వారా హంగామా చేస్తూ వస్తాడు...అదే నిజం అని వర్మ చాలా సార్లు నిరూపించారు.. వర్మ సినిమా కి వివాదాల ద్వారానే సినిమా రచ్చ చేస్తుంది...

 

 

 

ఇకపోతే వర్మ తీసే సినిమాలు కూడా అలానే రచ్చ చేస్తూ వస్తుంటాయి.. అందుకే సినిమాలు కథ కన్నా గొడవలను సృష్టిస్తాయి..అయినా వర్మ నా రూటే సపరేటు అంటూ రెచ్చిపోతున్నారు. ఇటీవల వర్మ తెరక్కేయించిన కమ్మరాజ్యంలో కడపరెడ్లు  అనే సినిమాను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఆ సినిమా రాజకీయ నేపథ్యాలతో సినిమా తెరకెక్కింది. 

 

 


ముఖ్యంగా ఈ సినిమా వైసీపీ ని హైలెట్ చేస్తూ ఈ సినిమా రూపొందిందని టీడీపీ వర్గీయులు దాడుల చేశారు. అయినా కూడా ఎక్కడ తగ్గని వర్మ ఇప్పుడు అలానే సినిమాను తెరకెక్కించనున్నారని సమాచారం. మరొక విషయమేంటంటే ప్రస్తుతం ఎంటర్ ది డ్రాగన్ అనే సినిమాను రూపొందిస్తునారు మరి ఈ సినిమా ఏ రేంజులో విమర్శలు అందుకుంటుందో తెలియాలంటే మరి కొద్దీ రోజులు ఆగాల్సిందే.. 

మరింత సమాచారం తెలుసుకోండి: