టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకులకు కొదవలేదని విషయం తెలిసిందే... ఒక్కో దర్శకుడికి ఒక్కో స్టైల్ ఉంటుంది. ఎంతో మంది దర్శకులు ఉన్నా వారంతా మాస్ ప్రేక్షకులని మెప్పించడంలో చాలా సార్లు తడబడ్డారు. పక్కా మాస్ ఎంటర్ టైనర్ మూవీ తీయాలంటే కొందరు దర్శకులకి మాత్రమే సాధ్యం. ఒక వివి వినాయక్, శ్రీనువైట్ల, రాజమౌళి లకు ప్రత్యేక స్తానం ఉందన్న విషయం తెలియసందే. 

 

 

 

ఇకపోతే చాలా మంది సెలెబ్రెటీలు ఏదున్నా ముక్కుసూటిగా మాట్లాడటం. ఎవ్వరితో అయినా పంచ్ డైలాగులు మాట్లాడటం అలవాటు చేశాడు. పూరి చేసిన మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు చూసుకుంటే హీరో ఒకేలా ఉంటాడు. అదే యాట్టిట్యూడ్ తో ఉన్నా కూడా ప్రేక్షకులు ఆదరిస్తారు. పూరితో సినిమా చేస్తే హీరోల రేంజ్ ఒక్కసారిగా మారిపోతుంటుంది. అందుకే మాస్ డైరెక్టర్ల కాలం ఇంకా చెల్లుతుంది. 

 

 


ఊరమాస్ సినిమాలను తెరకెక్కించాలంటే ఆ ముగ్గురు డైరెక్టర్ల తర్వాతే ఏవైరాన అన్న విస్షయం తెలిసిందే. ఆ ముగ్గురు ఎవరోకాదండి పూరీ, శ్రీను వైట్ల, బోయపాటి.. మరో విషయం ఏంటంటే పూరి జగన్ సినిమాల్లో హీరోకి ఓ ప్రత్యేక స్టైల్ ఉంటుందు. అప్పటి వరకు ఆ హీరో ఎన్ని సినిమాల్లో కనిపించినా పూరి సినిమాకి వచ్చేసరికి పూర్తిగా మారిపోతాడు. మన డార్లింగ్ ప్రభాస్ నే తీసుకుంటే బుజ్జిగాడు సినిమాలో ఎలాంటి వైవిధ్యం చూపించాడో తెలిసిందే.

 

 

 

ఇప్పడు సినిమా అభిమానులు వారి ఆలోచనలను పూర్తిగా మార్చుకున్నారని అర్థమవుతుంది. కమర్షియల్ సినిమాలకు ప్రజలు ఓట్లేస్తున్నారు. అందుకే మాస్ సినిమాలపై మక్కువ పోయి ఇప్పడు రొమాంటిక్ సినిమాలకు, లేదా రాజమౌళి బాహుబలి, సైరా లాంటి చారిత్రాత్మక చిత్రాలకు ఓట్లేస్తున్నారు. అందుకే ఇప్పడు ఆలాంటి సినిమాలకు పూర్తి డిమాండ్ కనపడుతుంది. సినిమాలంటే కేవలం వినోదాన్ని కాదు అన్నీ రుచులను చూపిస్తున్నాయని వీరు నిరూపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: