తెలుగు సినిమాల్లోకి ఉత్తరాది నుంచి వచ్చిన భామల్లో ఒకరు పాయల్ ఘోష్. ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే అనుకుని గుర్తు చేసుకోవాల్సిందే. కానీ రెండు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. మంచు మనోజ్ సినిమా ప్రయాణం ద్వారా తెరంగేట్రం చేశాక యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఊసరవెల్లిలో కూడా చేసింది. తెలుగుతో పాటు, కన్నడ, హిందీ సినిమాల్లో కూడా కొన్ని సినిమాలు చేసిన పాయల్ ఘోష్ సినిమాల్లో పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. కానీ.. సోషల్ మీడియా పుణ్యమా అని ఇండస్ట్రీకి అమెను అభిమానించే అభిమానులకు మాత్రం టచ్ లో ఉంటుంది.

 

 

ప్రస్తుతం తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఈ అమ్మడు పోస్ట్ చేసిన ఓ ఫోటో నెటిజన్లను పిచ్చెక్కిస్తోంది. బికినీలో పాయల్ ఇచ్చిన స్టిల్ చూస్తే కుర్రకారుకు వలపుల బాణం వేస్తున్నట్టే ఉంది. తన ఎద అందాలతో పాటు తన థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ కవ్విస్తూ ఇచ్చిన స్టిల్ చాలా సెక్సీగా ఉంది. థైస్ తో అందాన్ని, సెక్సీనెస్ ని ఇంతగా ప్రొజెక్ట్ చేయొచ్చా అన్నట్టు రెచ్చగొట్టే స్టిల్ ఇచ్చింది పాయల్. సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో అభిమానులను బాగానే సంపాదించింది. ఈ అమ్మడి అకౌంట్ ను ఫాలో అయ్యేవారి సంఖ్య 1.2 మిలియన్లు దాటింది అంటే ఆశ్చర్యమే.

 

 

‘మీరంతా నా ఫ్యాన్స్, ఫాలోవర్స్ మాత్రమే కాదు.. నా ఫ్రెండ్స్. మీరు లేకపోతే నేను లేను. మీరే నా జీవితం.. నా ఇన్ స్పిరేషన్’ అని రాసుకుంది. అందుకేనా వారికి బహుమతిగా ఇంత సెక్సీ ఫోజ్ ఇచ్చిందా అన్నట్టు ఉంది పాయల్ స్టిల్. ‘పిచ్చెక్కిస్తున్నావ్’, ‘ఇంత సెక్సీగా ఎలా తయారయ్యావ్’, ‘వెరీ సెక్సీ అండ్ హాట్’, ‘నైస్ లెగ్స్’ అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Good night.... love you all.. I’m active on instagram right now.. have fun... you are not my followers or fans but my friends ... I’m nothing without you all .., you all are my life and inspiration 🖤🖤🖤🖤🖤🖤 #payalghosh

A post shared by payal Ghosh (@iampayalghosh) on

 

మరింత సమాచారం తెలుసుకోండి: