నిషా ఎక్కడ ఉంది. మత్తులోనే కాదు గమ్మత్తులో కూడా. అందంతో అదరగొట్టే భామ అలా చూపిస్తే  ఆ మత్తు ఏకంగా కళ్ళకెక్కి కూర్చుంటే  లోకం కనబడదు, ఏమీ వినబడదు, ఆ చూపు అటువైపే సాగిపోతుంది. అలా రెప్పలని సైతం ఆర్చకుండా చూడాలనిపిస్తుంది.

 

ఆ గొడవలో నిమిషాలు సెకన్లుగా మారిపోతాయి. కాలం ఖర్చు అయిపోతుంది. ఇదంతా అందం మహత్తే. కోలీవుడ్ భామ నిమిష సోషల్ మీడియాలొ ఒక్కలా రెచ్చిపోవడంలేదు. తన అందంతో కుర్రకారు గుండెల్లోనే గుడి కట్టేసుకుంది. తడవతో లెక్కన  లేలేత  సొగసుతో సెగ పుట్టించేస్తోంది.

 

లేటేస్ట్ గా నిమిష పెట్టిన ఒక ఫోజు ఇపుడు అన్ని వయసుల వారికీ ఒక్క దెబ్బకు కిక్కెక్కిస్తోంది. అమ్మడు పెట్టిన పిక్స్ కి లక్షల్లో లైక్స్ వచ్చిపడుతున్నాయి. ఎక్కడ చూపించాలో ఏమి చూపించాలో బాగా పండిపోయిన నెరజాణగా కళ్ళెదుట నిలిచి ఉంది.

 

నిమిష అందాలను చూసిన వారంతా కళ్ళు  తిప్పుకోలేకపోతున్నారుట. చిలిపి మెసేజులు పెడుతూ నిమిషను తెగ పొగుడుతున్నారుట. కోలీవుడ్ నిమిష ఇలా అందాల‌ ఆరబోతలో స్పెషలిస్ట్ గా మారిందని తెలిస్తే టాలీవుడ్లో ఆమెను తెచ్చి ఐటం సాంగ్స్ చేయించేందుకు కూడా మనవారు క్యూ కడతారేమో.

 

ఎవరు ఆఫర్లు ఇచ్చినా లేకపోయినా ఈ మోడల్ కం నటి సోషల్ మీడియాలో తాను ఎప్పటికపుడు దర్శనం ఇస్తానంటూ యువ గుండెలకు గట్టి ప్రామిసే చేస్తోంది. హాట్ హాట్ అందాలతో వేడి వేడిగా వడ్డించి ఆకళ్ళ ఆకలిని తీరుస్తానని పైలా పచ్చీస్ శ్రుంగార హామీని ఇస్తోంది.

 

అందువల్ల సినిమాలతో పనిలేదు. సోషల్ మీడియా చాలు. అక్కడే శ్రుంగార దేవతల దర్శనం ప్రతీ నిముషం లభిస్తుంది. అలా కరుణిస్తుంది. అటు అందాలా భామలకూ, ఇటు కళా పోషకులైన రస హ్రుదయ యువతకు కూడా ఇది వారధిగా ఉంది. అందుకే నిమిష లాంటి తెలివైన వారు సోషల్ మీడియానే తన బిగ్ స్క్రీన్ గా భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: