అవునంట.. నాగార్జున లవర్ బాయ్ కాదంట.. అదేంటి.. అతన్ని ఇన్నాళ్లు లవర్ బాయ్ అని అనుకున్నాం కదా.. ఇప్పుడు ఇలా అంటున్నారు ఏంటి అని మీకు సందేహం వచ్చింది కదా! వచ్చే ఉంటుంది. కానీ నిజంగా అయన లవర్ బాయ్ కాదంట.. పెద్ద మన్మథుడు అంట.. మన్మథుడు అంటే మాములు మన్మథుడు కాదు.. 

 

IHG

 

అప్పట్లో యువతకు ఓ రేంజ్ లో నచ్చడు అంటే అందువల్లే. ఇకపోతే మనం నాగార్జున ని చూసి.. ఏంటి ఇలా రొమాన్స్ చేస్తున్నాడు.. హై రేంజ్ లో రొమాన్స్ చేస్తున్నడే.. ఏమో అనుకుంటే అని అనుకుంటున్నారు కదా! కానీ ఇప్పుడు రొమాన్స్ అసలు రొమాన్స్ ఏ కాదు.. అయన పాత సినిమాలు చూస్తే అబ్బో అని అనకుండా ఉండలేరు. 

 

IHG

 

ఆ రేంజ్ లో రొమాన్స్ చేశాడు ఈ నాగార్జున. నాగార్జున అప్పట్లో చేసిన రొమాన్స్ ఇప్పటికి ఎవర్ గ్రీన్ ఏ.. ఇంకా గీతాంజలి సినిమాలో అయితే మరి దారుణం అంటే నమ్మండి. ఇంకా అలాంటి ఈ హీరో మొన్న ఏమైనా తగ్గాడా? లేదు.. మొన్నటికీ మొన్న రమ్య కృష్ణతో రొమాన్స్ పిక్స్ లో చేశాడు.. అసలు చెప్పాలి అంటే కొడుకులు నాగ చైతన్య.. అఖిల్ కంటే కూడా ఈయన రొమాన్స్ ఏ ఎక్కువ ఉంది.

 

IHG

 

సరేలే.. ఏదో సినిమా కదా! ఆ మాత్రం ముసలి రొమాన్స్ ఉంటుంది అనుకుంటే మరి దారుణం అయిపోయాడు.. ఎలా అనుకుంటున్నారా? మొన్న వచ్చిన మన్మథుడు సినిమా చూశారా? ఎంత రొమాన్స్ అసలు.. సరే అంత చేసిన నాగార్జునకు సినిమా అయినా మంచి హిట్ అయ్యిందా అంటే అది కూడా లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: