సూపర్ స్టార్ కృష్ణ.. ఇతని గురించి ఏం అని చెప్తం ? ఎంత అని చెప్తం.. అప్పట్లో ఇతను తీసిన సినిమాలు ఎంతమందికి ఇష్టమో తెలుసా ? లవర్ బాయ్ కృష్ణను చూస్తే సూపర్ అనకుండా ఉండరు.. నిజానికి అంత తెల్లగా.. ముక్కు పొడుగ్గా ముఖం రౌండుగా అబ్బో అతని అందం అప్పట్లో సూపర్ అంతే... 

 

IHG

 

ఇంకా ఇతగాడి గురించి చెప్పాలి అంటే.. బీమవరం బుల్లోడు ఈ కృష్ణ.. అప్పట్లో ఎందరో అమ్మాయిల మనసు దోచిన హీరో.. అలాంటి ఈ అందమైన హీరో నటన అప్పటికి అద్భుతం అయినా.. ఇప్పుడు చూస్తే నవ్వు వస్తుంది అని కొందరు అంటుంటారు. మరీ ఆ మాటలలో ఎంత వాస్తవం ఉంది అనేది మీకు తెలియాలి.  

 

IHG

 

ఇంకా ఈ సోగ్గాడు.. అప్పట్లో అన్ని లవ్ స్టోరీలే.. ఒకానొక కాలంలో లవ్ స్టోరీలకు బాస్ ఈయన. ఇకపోతే ఈయన సినిమాలు అప్పట్లో సూపర్ హిట్ అంటే నమ్మండి. అయన తీసిన సినిమాలు అన్ని కూడా సూపర్ హిట్టే. 350 సినిమాలకుపైగా అయన నటించాడు..అన్ని సినిమాల్లో దాదాపు 200 సినిమాలు లవ్ స్టోరీసే ఉంటాయి అనడంలో ఏలాంటి సందేహం లేదు. 

 

IHG

 

ఇకపోతే సూపర్ స్టార్ కృష్ణ తర్వాత అతనికి కొడుకు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సినిమాల్లోకి వచ్చినప్పటికీ.. సూపర్ స్టార్ కృష్ణలా మాత్రం నటించలేదు అని చెప్పచ్చు. ఆయన యాక్షన్ సీన్లు.. ఫామిలీ ఎంటర్టైన్మెంట్ సీన్లు అన్ని కూడా అయన ఎక్కువగానే నటించాడు అని చెప్పచ్చు. ఇంకా అలాంటి ఈ సూపర్ స్టార్ కృష్ణ అప్పట్లో లవర్ బాయ్ గా సినీ ఇండస్ట్రీని ఏలాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: