తెలుగు ఇండస్ట్రీలో సైడ్ క్యారెక్టర్ గా బాగానే క్రేజ్ తెచ్చుకున్న ఈమె. తనని చేస్తే మన ఇంట్లో మనిషిగా అనిపించేలా ముద్ర వేసుకుంది. తన నటన అలాంటిది మరి. తను ఏ పాత్ర ఎంచుకున్న ఆ పాత్రకు తగ్గ న్యాయం చేస్తుంది. ఆమె మరెవరో కాదు సురేఖ వాణి.

 

సురేఖ వాణి అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు బహుశా ఉండరేమో.. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి చాలా సినిమాలో నటించారు. అంతేకాకుండా బుల్లితెరపై పలు కార్యక్రమాలకి యాంకర్ గా కూడా వ్యవహరించారు. గత కొద్ది కాలం క్రితం ఆమె భర్త సురేష్ తేజ మరణించిన సంగతి తెలిసిందే.

 

సినిమాలో అక్క, వదిన, అమ్మలా కనిపించిన పద్దతిగా సురేఖ వాణి బయట మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ట్రెండింగ్‌లో ఉండే హాట్ బ్యూటీ సురేఖా వాణి. రీసెంట్ సురేఖ వాణి టబ్ లో స్తానం చేస్తూన్న హాట్ గా ఉన్న ఫొటోస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నెటిజన్లు ఎంతగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా కూడా ఆ ఆంటీ మాత్రం అస్సలు తగ్గడం లేదు. 

 

సురేఖ వాణికి పెళ్లీడుకు వచ్చిన కూతరు ఉంది. ఆమెను కూడా సినీ పరిశ్రమలో హీరోయిన్ పరిచయం చేసే ఉద్దేశంలో ఉన్నట్టు సమాచారం. ఆమె తన కూతురుతో పాటు ఆమె కూడా రెచ్చిపోయింది. ఒక్క వీడియో పోస్ట్ చేస్తే అది చుసిన నెటిజన్లు విమర్శించారు. దానికి నీ కంటే వీధికుక్కలు లైఫ్ బాగా లీడ్ చేస్తాయ్ అంటూ ఆ నెటిజన్‌ను నోటికొచ్చినట్లు తిట్టింది సురేఖా వాణి. ఇక ఇప్పుడు కూడా ఇలాంటి హాట్ ఫోటో ఒకటి షేర్ చేసింది. బాత్ టబ్బులో స్నానం చేస్తూ ఆ ఫోటోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: