సూపర్ స్టార్ మహేష్ బాబు టాప్ హీరోల్లో ఒకడు. అనేక సినిమాలలో అద్భుత ప్రదర్శన చూపించాడు. వివిధ రకాల పాత్రలతో మెప్పించాడు. ఈ హీరో సినిమాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. అయితే అప్పటి నుండి అనేక సినిమాలలో నటిస్తూ మంచి స్టార్ అయ్యాడు. అతడు, పోకిరి, ఒక్కడు , సైనికుడు, దూకుడు, మురారి , రాజకుమారుడు ఇలా ఎన్నో సినిమాలలో నటించాడు మన  స్టార్. అయితే ఈ స్టార్ బాల నటుడిగా ఎన్నో సినిమాలలో నటించాడు. అద్భుత ప్రదర్శనలని అందించాడు.  

 

 

IHG

 

గుణ శేఖర్ ఒక స్టార్ డైరక్టర్. ఈ దర్శకుడు మహేష్ బాబు కి పలు సినిమాలు అందించాడు. ఒక్కడు, సైనికుడు, అర్జున్ సినిమాలు మహేష్ బాబు గుణశేఖర్ దర్శకత్వం లో చేసాడు. అయితే మొదట తీసిన ఒక్కడు సినిమాకి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. అయితే ఆ సినిమా మహేష్ బాబు కి మంచి పేరు తెచ్చింది.

 

 

IHG

 

అయితే ఈ సినిమా ఓకే కానీ తర్వాత వచ్చిన చిత్రాలు మాత్రం అంచనాలని తాకలేదు. ప్రేక్షకుల నుండి రెస్పాన్స్ కూడా బాగా రాలేదు. సైనికుడు, అర్జున్ హిట్ కాలేదు. ఈ విషయం పై దర్శకుడు గుణ శేఖర్ ఇలా అన్నాడు. నేను ఎంత మాత్రం దుర్వినియోగం చెయ్యలేదు అంటూ చెప్పుకొచ్చాడు.

 

 

IHG

 

 

ఇలా వారి కాంబినేషన్ ఆ సినిమాలతో విజయం సొంతం చేసుకోలేక పోయారు. కానీ మహేష్ కి మాత్రం ఇటీవలే వచ్చిన సినిమాలు మాత్రం కాస్త సక్సెస్ ఇస్తున్నాయి అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: