ఏంటి? ఎం అంటున్నారు మీరు ? గుణ శేఖర్ కి అంత సిన్ ఉందా? అని అనుకుంటున్నారా? నిజంగానే తిట్టాడు అంట.. ఎన్టీఆర్ ని గోరతి గోరంగా తిట్టాడు అంట.. అయితే ఎందుకు తిట్టాడు? అసలు ఎన్టీఆర్ ను తిట్టాల్సిన అవసరం గుణశేఖర్ కి ఏంటి అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.. 

 

మనం ఎవరు ఉహించి ఉండం.. ఎన్టీఆర్ ని తిట్టే దర్శకులు కూడా ఉన్నారా అని అనుకున్నారు కదా ? అవును నిజంగానే ఉన్నారు. అతను సీరియస్ అవ్వడం వల్ల ఎన్టీఆర్ అలిగి షూటింగ్ మధ్యలోనే అలిగి ఇంటికి వెళ్లిపోయారట. అసలు ఎన్టీఆర్ అలిగే అంతగా గుణశేఖర్ కు తిట్టాల్సిన అవసరం ఎం వచ్చింది అని అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు కథ. 

 

అమాయక ముఖంతో కనిపిస్తాడు కానీ.. షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ బాగా అల్లరి చేస్తాడు అంట... అతని పక్కన నటించే హీరోయిన్స్‌నే కాకుండా.. డైరెక్టర్స్‌ ని, సైడ్ యాక్టర్స్‌ని కూడా వదలకుండా అల్లరి చేస్తాడు అంట. ఇంకా రాజమౌళి, వివి వినాయక్‌లు ఉంటే ఎన్టీఆర్‌ మరి ఎక్కువగా అల్లరి చేస్తాడు అంట.. వాళ్ళ మధ్య అంత చనువు ఉందట. 

 

ఇంకా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గుణ శేఖర్ ఎందుకు తిట్టాడు అంటే? బాల రాముడిగా ఎన్టీఆర్ నటించిన ''బాల రామాయణం''లో.. ఎన్టీఆర్ చేసిన పనికి.. డైరెక్టర్ గుణశేఖర్ సీరియస్ అయ్యాడు అంట.. ఇక ఆ సినిమాలో అందరూ పిల్లలు కావడంతో షూటింగ్‌కని తెచ్చిన బాణాలను విరగొట్టేవాడట.. వానర సైన్యంపై సన్నివేశాల సమయంలో కూడా.. తన తోటి పిల్లలను బాణాలతో గుచ్చడం, తోకలు లాగటం, మూతులు పీకడం లాంటి అల్లరి పనులన్నీ చేశాడట.. ఇంకా అంతే గుణశేఖర్ ఎన్టీఆర్‌పై కేకలు వేస్తూ సీరియస్ అయ్యారట. ఆలా ఎన్టీఆర్ పై అరిచినా డైరెక్టర్ లలో అతను మొదటి వాడు చివరి వాడు అయ్యాడట. 

మరింత సమాచారం తెలుసుకోండి: