‘ఆర్ ఎక్స్ 100’ సూపర్ సక్సస్ తో రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ మ్యానియా విపరీతంగా పెరిగిపోవడంతో ఆమె టాప్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోతుంది అని భావించారు అంతా. అయితే ‘ఆర్ ఎక్స్ 100’ తరువాత ఈమె నటించిన సినిమాలు అన్నీ వరసపెట్టి ఫెయిల్ అవ్వడంతో ప్రస్తుతం ఈమె ఐరన్ లెగ్ హీరోయిన్ గా మారిపాయింది. 


వాస్తవానికి గత సంవత్సరం డిసెంబర్ లో విడుదలైన ‘వెంకీ మామ’ మూవీ విజయవంతం అయినా ఆవిజయం రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కు కెరియర్ పరంగా ఏమాత్రం కలిసిరాలేదు. ఇలాంటి పరిస్థితులలో బాలకృష్ణ స్వయంగా రంగంలోకి దిగి రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కు ఫోన్ చేసి తాను బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్న మూవీలో నటిస్తావా ? అని అడగడంతో జోష్ లోకి వెళ్ళిపోయిన పాయల్ వెంటనే తన పాత్రకు సంబంధించిన కథ కూడ వినకుండా బాలయ్య పక్కన నటించడానికి ఓకె చేసినట్లు టాక్.

వాస్తవానికి రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ పాత్రను ముందుగా తమన్నాకు ఆఫర్ చేసినట్లుతెలుస్తోంది. అయితే ఆమె 2 కోట్ల పారితోషికం అడిగిన పరిస్థితులలో షాక్ అయిన బాలయ్య స్వయంగా రంగంలోకి దిగి పాయల్ తో మాట్లాడటంతో బోయపాటికి ఈ మూవీకి సంబంధించి ఏర్పడ్డ హీరోయిన్ సమస్యలు తీరినట్లే. 


కరోనా దెబ్బ వల్ల ఈమూవీకి సంబంధించి కాశిలో జరగవలసిన షెడ్యూల్ వాయిదా పడటంతో ప్రస్తుతం బాలయ్య ఈ మూవీలో తాను నటించే అఘోరా పాత్రకు సంబంధించి అఘోరాల జీవిత శైలి వారి ప్రవర్తన బాడీ లాంగ్వేజ్ లకు సంబంధించిన పుస్తకాలు వీడియోలు చూస్తూ బాలయ్య ఈ మూవీలో అఘోరా గా నటించే సీన్స్ లో కేవలం ఒక చిన్న గోచీ తో మాత్రమే కనిపిస్తూ గుబురు గెడ్డం గుండుతో శరీరం అంతా వీభూది తో డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు అని తెలుస్తోంది. ఈ మూవీని షూటింగ్ లపై బ్యాన్ తొలిగించిన వెంటనే చాల వేగంగా పూర్తి చేయాలని బాలయ్య ఆలోచనలు..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: