ప్రజలను   గురిచేస్తున్న కరోనా ప్రభావాన్ని పూర్తి తుడిచి వేసేందుకు కేంద్ర రాష్ట్ర  అనేక చర్యల ను ముమ్మర చేస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్రాల్లో జన రద్దీ ఉన్న ప్రాంతాలను పూర్తిగా మూసివేశారు .  ఈ కరోనా వ్యాప్తి దేశాన్ని పట్టీపీడిస్తున్న సమయాన్ని పరిగణలో కి  ప్రభుత్వం జనం సహకారాన్ని కోరుతుంది. 

 

 

అందులో భాగంగా కేంద్ర  జనతా కర్ఫ్యూ  పై పిలుపు నిచ్చింది. ఈ మేరకు సినీ  తారలందరి ప్రజలకు అవగాహన కల్పించాల ని వారికి ఆదేశాల ను జారీ చేసింది. అంతేకాకుం డా ప్రజలు మార్చి 22 న అప్రమత్తం గా ఉండాల ని సూచించింది. అయితే ప్రజలు ఎప్పటికప్పు పరిశుభ్రం గా ఉండాలని తగు సూచనల ను అందిస్తూ వస్తుంది.  జలుబు, జ్వరం, దగ్గు లాంటి సమస్యలు మనుషుల ను ఎక్కువ గా పీడిస్తూ ఉంటె వెంటనే దాక్స్టరును సంప్రదించాల ని కోరుతుంది. 

 

 

 

ఇప్పటికే కొందరు సినీ తారలు ఈ కరోనా వైరస్ వ్యాప్తిపై పలు విధాల జాగ్రత్తలు చెబుతూ వస్తున్నారు.. ఉపాసన, విజయ్ దేవరకొండ, అమితాబ్ బచ్చన్ లు కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలియ జేశారు.. చేతుల ద్వారా ఎటువంటి రోగమైన కూడా తొందరగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఈ వ్యాధిని అరికట్టాలంటే ముందుగా చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి..

 

 


తాజాగా ఈ విషయం పై స్పందించిన ప్రముఖ నటుడు అజయ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా ప్రబలకుండా తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలను తెలిపారు. అంతేకాకుండా చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అలాగే వేరే వాళ్ళను తాకడం లేదా, కౌగిలించుకోవడం చేయరాదని తెలిపారు. ప్రభుత్వం చెప్పిన విధానాలను తప్పక అనుసరించాలని వెల్లడించారు. మరో 15 రోజుల పాటు ఈ కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: