అవును అండి బాబు.. బుల్లితెర ప్రేక్షకులకు ఏ ఛానల్ ఇవ్వనటువంటి ఆఫర్ ఈటీవీ ఇస్తుంది. అంతగా ఎం ఆఫర్ ఇచ్చింది? నిజంగా బుల్లితెర ప్రేక్షకులకు ఇది అంత మంచి శుభవార్తనా అని మీరు అనుకోవచ్చు.. కానీ కరోనా వైరస్ కారణంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరూ కూడా ఈ నెల 31వ తేదీ వరుకు ఇంట్లోనే ఉండనున్నారు.. 

 

IHG

 

కానీ బుల్లితెర ప్రేక్షకులు ముఖ్యంగా సీరియల్ ప్రేక్షకులకు ఇది పెద్ద షాకింగ్ వార్త అనే చెప్పాలి. మీకు ఆశ్చర్య వెయ్యచ్చు కానీ ఇది అక్షరాలా నిజం. ఎందుకంటే స్టార్ మా, జెమినీ టీవీ సీరియల్స్ అన్ని కూడా ఆగిపోయాయి.. పాపం సీరియల్ ప్రేమికులు.. ముఖ్యంగా వంటలక్క సీరియల్ ని బాగా మిస్ అవుతున్నారు. 

 

IHG

 

జెమినీ టీవీ.. స్టార్ మా సీరియల్స్ ఆపేసిన సరే ఈటీవీ మాత్రం ఆపడం లేదు.. ఎందుకంటే ఈటీవీకి ముందు జాగ్రత్త ఎక్కువ కదా! అందుకే ఈటీవి ముందుగానే 15 ఎపిసోడ్స్ షూటింగ్ చేసి ఎడిటింగ్ చేసి జాగ్రత్త పడింది. అందుకే ఈటీవీ సీరియల్స్ కు ఎలాంటి లోటు లేదు.. ఈటీవీ ప్రేక్షకులకు ఇంతకంటే పెద్ద శుభవార్త ఉంటుందా? 

 

IHG

 

ఇదే శుభవార్త.. సీరియల్స్ చూడని వారికీ ఇది పెద్ద బ్యాడ్ న్యూసే అనుకోండి.. కానీ సీరియల్స్ చూసు మహాలక్ష్మిలకు మాత్రం ఈ న్యూస్ మంచి శుభవార్త అనే చెప్పాలి. ఇంకా ఈ వారం అంత స్టార్ మా లో, జెమినీ టీవీ లో సినిమాలు చూసేయండి.. ఈటీవీలో మాత్రం సీరియల్స్ చూసేయండి. ఈ పది రోజులను మీ కుటుంబంతో టీవీను చూసుకుంటూ గడిపేయండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: