నియా శర్మ అంటే అంతగా గుర్తుపడతారో లేదు కానీ.. నాగిని అంటే మాత్రం ఠక్కున గుర్తొచ్చేందీ అందాల ముద్దుగుమ్మ.. ఆమే నియా శర్మ. నియా శర్మకు నాగిన్ 3 సీరియల్ అంతగా గుర్తింపు తెచ్చింది. ఆ సీరియల్ తో ఆమె ఏకంగా బుల్లితెర సూపర్ స్టార్ అయ్యింది.

 

IHG

 

అందాల ఆరబోతలో ఈ అమ్మడికి పెద్దగా అభ్యంతరాలు లేకపోవడంతో వెబ్ సీరిసుల్లోనూ దున్నేస్తోంది. అందానికి అందం..నటనకు నటన ఉండటంతో హిందీలో బుల్లితెరపై పోటీ లేకుండా దూసుకుపోతోంది.

 

IHG

 

నియా శర్మ తిరుగులేని హీరోయిన్. నియా శర్మ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్న హాట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. 29ఏళ్ల హాట్ బ్యూటీ నియా శర్మ బుల్లితెర హీరోయిన్ గా దూసుకుపోతోంది. బుల్లి తెర హీరోయిన్నే అయినా ఆమెకు స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందండోయ్. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే నియా శర‌్మ ఎప్పటికప్పుడు అందాలు ఆరబోస్తూ ఫోజులిస్తుంది.

 

IHG

సోషల్ మీడియాలో ఆమెకు మిలియన్ల కొద్దీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అంతే కాదు.. ఓ సర్వేలో ఆసియాలోని అందమైన సెలెబ్రిటీలలో నియా శర్మ ఒకరిగా గుర్తింపు పొందింది. ఇలాంటి అమ్మడు ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి హాట్ ఫోటోస్ తో రెచ్చిపోయింది. ఏకంగా షర్ట్ బటన్స్ తీసేసి అందాలతో ఊరిస్తోంది. క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: