హీరోయిన్లు అభిమానుల తో లైవ్ చాట్. చేస్తూ ఉంటారు.. ఈ సందర్భం గా అభిమానులు అడిగే ప్రశ్నకు సమాధానం ఇస్తూ వస్తారు.. ఆ క్రమం లో వారికి చాలా రకాల సమస్యలు ఎదురవుతూ వస్తుంటారు.. కొందరు జవాబిస్తూ వస్తె మరి కొందరు మాత్రం జనాల ను పట్టించు కోరు.. నెటిజన్లు వీటి పై కూడా ఇష్ట మొచ్చినట్లు సమాధానాలు ఇస్తూ వస్తారు...ఇటీవల ఓ హీరోయిన్ కూడా ఇలాంటి అసభ్యకరమై న ప్రశ్నల ను ఎదుర్కొంది.. అదే ఇప్పుడు జరుగుతుంది.. 

 

 


మలయాళీ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ...దూసుకుపోతు వస్తుంది... మలయాళం, తమిళ భాషల్లో నే సంయుక్త మీనన్ సినిమాలు చేస్తోంది. ఇటీవల సోషల్ మీడియా లో కొందరు ఆకతాయిలు సెలబ్రిటీల ని ఇబ్బందికి గురిచేసే సంఘటనలు జరుగుతున్నాయి.  తాజాగా సంయుక్త మీనన్ కూడా లాంటి చేదు అనుభవిస్తున్నారు.. 

 

 

 


సంయుక్త మీనన్ సోషల్ మీడియా లో అభిమానుల తో ముచ్చటించే కార్యక్రమం చేసింది. ఓ నెటిజన్ సంయుక్త మీనన్ ని అసభ్యకరమై న ప్రశ్న అడిగాడు. మీరు వర్జినా అంటూ ప్రశ్నించాడు. దీని తో సంయుక్త మీనన్ ఆగ్రహం తో అతడికి అదిరి పోయే సమాధానం ఇచ్చింది .. మిస్టర్ అతుల్.. నీలాంటి వాళ్ళు వర్జినిటీ, సెక్స్, ఆల్కహాల్ గురించి ఎక్కువ గా ఆలోచిస్తుండడం వల్లే ప్రస్తుతం అమ్మాయిలు భయాందోళన కు గురవు తున్నారు...

 

 

 

దాంతో కోపం తో చిర్రెత్తిపోయింది. మహిళలు ఇలాంటి కామెంట్స్ కు మహిళలు చెంప చెళ్లుమనిపించడం ఇంకా మొదలుపెట్టలేదు. కానీ జాగ్రత్తగా ఉండు.. ఇలాంటి  మాట్లాడటం చూసావా.. ఇలాంటి  మాటలేటప్పుడు కొంచం ఆలోచించండి అంటూ ఫైర్ అయింది. అలాగే  అన్న  మర్చి పోకు అంటూ ఫైర్ అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: