త్రిష అంటేనే వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్. ఆమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అప్పట్లో తమ ఫ్రెండ్స్ తో పార్టీలు చేసుకుంటూ అడ్డంగా దొరికిపోయింది. ఇక ఈమె పెళ్లి  టాపిక్ ఎత్తితే ఇంకా రచ్చ రచ్చే. ఎంగేజ్‌ మెంట్‌ అయిన రెండో రోజే మ్యారేజ్‌ ప్రపోజల్ బ్రేకప్‌ చేసుకుంది. తర్వాత ఓ కోలీవుడ్ నిర్మాతని ప్రేమించింది అతన్ని పెళ్లిచేసుకుందామనుకుంది కాని చివరకు ఏం జరిగిందో ఏమో తేలేదు కానీ బ్రేక్ పడింది. ఇవన్నీ జరిగిన తర్వాత ఆమె పెళ్లి పై పలు రూమర్‌ లు వచ్చాయి. వాటిపై త్రిష నే ఒక క్లారిటీ ఇచ్చింది.

 

అయితే.. త్రిషకు ఇటీవల మెగాస్టార్ నెక్స్ట్ మూవీ అయిన ఆచార్యలో నటించే చాన్స్‌ దక్కించుకుంది. కానీ సడెన్ గా ఈ మూవీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే.. ఈమె చిరంజీవితో స్టాలిన్ తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటించే మూవీ ఇదే కావడంతో అందరి ఫోకస్ ఆచార్య పై పడింది. ఆమెపై పలు రూమర్లు వస్తుండగా క్లారిటీ ఇచ్చింది. తాను సినిమాలలో నటించననే వస్తున్నా విషయాలపై వివరణ ఇచ్చింది. అలాగే తన పెళ్లి గురించి కూడా అనేక రకాల విషయాలపై మీడియాలలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

 

దీనిపై కూడా మాట్లాడింది. పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పానే త‌ప్ప, ఎప్పుడు చేసుకుంటానో చెప్పలేద‌ని ఆమె వెల్లడించింది. అయితే.. పెళ్లి విషయంలో మాత్రం ఎవరి మాట వైన్ ప్రసక్తే లేదని బల్ల గుద్దినట్టు చెప్తుంది ఈ భామ. తాను సినిమాల్లో ఎందుకు నటించానని నాకు తెలుగు సినిమాల వల్లే మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచుకున్నానని అలాంటిది తెలుగు సినిమాలలో ఎందుకు నటించనని ఆమె చెప్పింది. తెలుగు సినిమాలో నటించమని ఆమెను అడిగినప్పుడు అప్పటికి కోలీవుడ్ లో మూవీ కుదిరిందని చెప్పినట్లు త్రిష పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: