నిత్యం షూటింగ్ అలాగే గెస్ట్  అప్పీయరెన్సు ల తో ఫుల్ బిజీగా వుండే మెగాస్టార్ చిరంజీవి కరోనా పుణ్యమాని ఇప్పుడు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది ఇక ఎలాగూ ఖాళీగా వున్నాను కదాని అభిమానుల తో మాట్లాడానికి, సమాజంలో జరిగే మంచి చెడుల గురించి స్పందించడానికి తాజాగా సోషల్ మీడియాలోకి చిరు ఎంట్రీ ఇచ్చాడు. నిన్ననే ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన చిరు..  ఏకంగా నాలుగు పోస్టులు కూడా చేశాడు ఇక నిన్నటి కంటే ఈరోజు మరింత యాక్టీవ్ అయ్యి ట్వీట్ల మీద ట్వీట్లు  చేస్తున్నాడు. 
 
నిన్న ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చిన సందర్బంగా పలువురు సెలబ్రెటీలు చిరంజీవికి స్వాగతం పలుకుతూ ట్వీట్ లు చేశారు ఈరోజు చిరు వాటికి రిప్లై లు ఇచ్చే పనిలో పడ్డాడు అందులో భాగంగా అయన చేసిన కొన్ని ట్వీట్లు హిలేరియస్ గా ఉండడంతో అవి  ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి ఇంతకీ అవేంటో మీరు చూడండి..
 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: