కరోనా వైరస్ భూమి మీద విలయతాండవం చేస్తోంది. అమెరికా మరియు ఇటలీ అదేవిధంగా స్పెయిన్ దేశాలలో చాలా మందిని బలిగొంటోంది. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు అని గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు అంతా ఈ వైరస్ ని అరికట్టడానికి నానా తిప్పలు పడుతున్నారు. ముఖ్యంగా ఆ దేశాలు చల్లగా ఉండే ప్రాంతాల్లో ఉండేసరికి వైరస్ బతికే ఛాన్స్ ఎక్కువగా ఉండటంతో చాలా విస్తృతంగా పాకుతోంది.

 

దీంతో భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద జనాభా గల దేశం కావడంతోపాటు అతి తక్కువ ప్రాంతంలో ఎక్కువ జనాభా కలిగిన పరిస్థితి ఉండటంతో ఏమాత్రం వైరస్ స్ప్రెడ్ అయితే భారతదేశం మొత్తం వల్లకాడు కావటం గ్యారెంటీ అని అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. దీంతో ముందస్తుగా కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటిస్తూ అందరూ ఇంటికి పరిమితం కావాలని కోరడం జరిగింది.

 

ఈ సమయంలో చాలా మంది సెలబ్రెటీలు సోషల్ మీడియాలో ఇంటికే పరిమితమై చేస్తున్న వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఇటువంటి టైం లో హాట్ హీరోయిన్ ఆర్ ఎక్స్ 100 ముద్దు గుమ్మ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఇంటి వద్దనే ఉంటూ తెలుగు నేర్చుకుంటోంది. ఇంగ్లీష్ రాసిన పదాలకు తెలుగులో ట్రాన్స్ లేట్ చేసుకుని బట్టి పడుతోంది. తెలుగు నేర్చుకోవడం కోసం తను పడుతున్న కష్టాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. దీంతో చాలామంది సోషల్ మీడియాలో నెటిజన్లు ఉత్తరాది హీరోయిన్ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ని చూసి తెలుగు హీరోయిన్ లు బుద్ధి తెచ్చుకోవాలి అని కామెంట్ చేస్తున్నారు. 



క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple






మరింత సమాచారం తెలుసుకోండి: