సినిమా దర్శకుడు హీరో అవడం ఒక ఎత్తు సినిమా నిర్మాత అవడం అనేది ఒక ఎత్తు. సినిమా నిర్మించడం అనేది సాధారణ విషయం కాదు. ఒకటికి వంద సార్లు ఆలోచించాలి. భారీగా పెట్టుబడులు పెట్టాలి కాబట్టి ఆలోచిస్తేనే సినిమా అనేది చెయ్యాలి. లేకపోతే సినిమా నిర్మాణానికి దాదాపుగా దూరంగానే ఉండాలి. కాని నిర్మాణ౦ విషయంలో మాత్రం రామ్ చరణ్ ఎక్కడా భయపడే అవకాశం ఉండదు. ఎలాంటి సినిమా అయినా సరే నిర్మించడానికి వెనుకాడే ప్రయత్నం చేయదు. తన తండ్రి చేసిన సైరా సినిమాను రామ్ చరణ్ నిర్మించాడు. 

 

నిర్మాతగా అలాంటి సినిమా చెయ్యాలి అంటే ఒకటికి వంద సార్లు ఆలోచించాలి. కాని అతను మాత్రం ఎక్కడా భయపడకుండా ఆ సినిమా పూర్తి చేసాడు. ఆ సినిమా ఫ్లాప్ అయింది నష్టాలు వచ్చాయి. అయినా సరే ఆయన మాత్రం ఎక్కడా భయపడలేదు. ఇప్పుడు తన తండ్రి తో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత లూసిఫర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా హక్కులను అతను ధైర్యంగా కొన్నాడు. ఆ తర్వాత మెగా హీరో ఒకరితో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. 

 

సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ తో ఒక సినిమా చేస్తున్నాడు. అతన్ని హీరోగా పరిచయం చెయ్యాలని చూస్తున్నాడు. ఇందుకు పవన్ కళ్యాణ్ కూడా ఒక చెప్పాడు. ఈ దూకుడు చూసి చిరంజీవి కూడా షాక్ అవుతున్నాడట. ఊహించని విధంగా సినిమాలు చేయడం తో చిరంజీవి షాక్ అయ్యారట. కాస్త దూకుడు తగ్గించుకుంటే మంచిది అని కూడా చెప్పారట. ఇంత ఉత్సాహ౦గా భారీ బడ్జెట్ సినిమా లు చేయడానికి అయినా సరే అతను వెనుకాడకపోవడంపై ఇతర స్టార్ నిర్మాతలు కూడా షాక్ అవుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: