నేడు రామ్ చరణ్ పుట్టిన రోజు. అవును కొంచం ఆలస్యంగానే చెప్తున్నా.. కానీ మీకు ముందే తెలిసి ఉంటుందిలే. అయినా మీకు ఎందుకు తెలియదు ? ఎన్టీఆర్ అంత పెద్ద సర్ప్రైజ్ కూడా ఇచ్చాడుగా.. తెలీకుండా ఉంటుందా? సరే.. ఇది అంత పక్కన పెడుదాం. రామ్ చరణ్ ఎంత గొప్ప యాక్టర్. నటించమంటే జీవించేస్తాడు. 

 

ఇంకా అలాంటి హీరో.. మెగా స్టార్ చిరంజీవి కోడుకు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమ్ముడు. అందుకే అయన మెగా పవర్ స్టార్ అయ్యారు. నిజానికి అందుకు కాదు లెండి.. అయన నటనతో.. కష్టంతో అయన మంచి నటుడు అయ్యాడు. ఆ బిరుదును అందుకున్నాడు. ఈ స్టార్ హీరో రామ్ చరణ్ కు అసలు స్టార్ గుర్తింపు ఎలా వచ్చిందో తెలుసా? 

 

అయన మొదట సినిమా చిరుత.. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. నిజానికి అప్పట్లో పూరి జగన్నాథ్ రేంజ్ ఓ స్టేజిలో ఉండే. అందుకే మెగా స్టార్ కొడుకు మొదటి చిత్రం అయన దర్శకత్వంలోనే తెరకెక్కింది. కానీ ఎందుకో.. ఆ సినిమాలో ఎం లోటు ఉందో మరి.. అనుకున్నంతగా ఆ సినిమా హిట్ కాలేదు. దీంతో మెగా వరుస ఆరంభంలోనే పాతాళానికి పడిపోయాడా? అనే సందేహాలు వచ్చాయి. 

 

అయితే నిజానికి అది ఏది నిజం కాదు. రామ్ చరణ్ నెక్స్ట్ చిత్రం.. అసలు ప్లాప్స్ ఏ లేని దర్శకుడు కాదు కాదు దర్శకదీరుడు రాజమౌళి చేతిలో పడ్డాడు.. మగధీర సినిమా తీసాడు.. ఒక్క దెబ్బకు స్టార్ హీరో అయిపోయాడు. అదే కదా జీవితం అంటే... ఇంకా ఇప్పుడు ఎన్నో సినిమాల తర్వాత రాజమౌళితో మరో సినిమా చూస్తున్నాడు.. అదే ఆర్ఆర్ఆర్ సినిమా. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్నాడు.. ఇంకా ఈ సినిమా సూపర్ హిట్ అని చూడకుండానే చెప్పచ్చు.. ఎందుకంటే అక్కడ ఉన్నది స్టార్ హీరోస్.. స్టార్ డైరెక్టర్ కాబట్టి. మీరు ఎం అంటారు? 

మరింత సమాచారం తెలుసుకోండి: