అవును.. నేను చెప్పేది అక్షరాలా నిజం. ఎలా అనుకుంటున్నారా? అంతకముందు అయన సినిమాలు చేశాడు.. కానీ హీట్ కాలేదు.. ఇప్పుడు.. కానీ ఆ హీరోయిన్ తో సినిమా చెయ్యగానే అతను స్టార్ హీరో అయిపోయాడు. అలా స్టార్ హీరో అయ్యాక ఎన్నో సినిమాలు తీశాడు.. కానీ ప్లాప్ అయ్యాయి. మళ్లీ ఆమెతో ఓ సినిమా చేశాడు అంతే ఇంకా సూపర్ హిట్ అయ్యాడు. 

 

IHG

 

ఎవరు? ఆ హీరోయిన్ ఎవరు అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న. ఆ హీరోయిన్ ఎవరో కాదు అండి.. చందమామ. చందమామ అంటే కాజల్ పాప. అవును.. రామ్ చరణ్ లక్కీ హీరోయిన్.. ముద్దుల హీరోయిన్ ఆ పిల్లా. అవునండి.. నిజం. ఆమె పిల్లా కాదు పెద్దనే కానీ నిజం అండి..     

 

IHG's blog

 

రామ్ చరణ్ మొదట సినిమా చిరుత.. అందులో కొత్త హీరోయిన్. ఆ హీరోయిన్ యాక్టింగ్ బాలేకనో.. సినిమా ప్రేక్షకులకు నచ్చకనో తెలీదు.. సినిమా అంత పెద్ద హిట్ అవ్వలేదు.. ఇంకా అంతే.. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ కాజల్ తో నడిచాడు సూపర్ హిట్ అయ్యాడు. మగధీర సినిమాతో వావ్ అనిపించుకున్నాడు.. అందులో కాజల్ అందం  వర్ణించలేనిది..    

 

IHG

 

ఇంకా ఈ నేపథ్యంలోనే మగధీర సినిమా తర్వాత కొన్ని సినిమాలు చేశాడు కానీ హిట్ కాలేదు.. కానీ ఆతర్వాత మళ్లీ కాజు భామను పట్టుకున్నాడు. ఇంకా అంతే సినిమాలు హిట్ మీద హిట్ వచ్చాయి. అలా రామ్ చరణ్ కు కాజల్ పాప లక్కీ హీరోయిన్ అయ్యింది. నిజానికి కాజల్ ఏ ఒక లక్కీ. ఎలా అంటే ? ఆమెకు కేజీ కండలేకపోయిన స్టార్ హీరోయిన్ అయ్యింది. అవునా ? కదా? మీరే చెప్పండి.         

మరింత సమాచారం తెలుసుకోండి: