ఈమధ్య బుల్లి తెర తారలు సినీతారలకు పోటీగా నిలుస్తున్న రాన్న సంగతి తెలిసిందే.. అందాలా డోస్ కూడా వారికన్నా ఎక్కువే అని చెప్పాలి అందుకే .. సినిమాలు కూడా చాలా ఎక్కువగా చేస్తూ వస్తున్నారు.. అయితే సినిమాలు సీరియళ్లు ఉన్నా లేకున్నా కూడా అందాల ఆరబోతకు మాత్రం ఎక్కడా డోకా లేదని చెప్పాలి.. అంతేకాక సోషల్ మీడియా వేదికగా చేసుకొని ప్రజలను ఆకర్షించడానికి తెగ ఆరాట పడుతుంటారు..అందుకోసం హాట్ ఫోటోలను తీస్తూ ఆకట్టుకుంటూ వస్తున్నారు.. 

 

 

 

అసలు విషయానికొస్తే...టీవీ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు చాలా డీసెంట్ గా ,సంప్రదాయంగా కనిపించిన అంకితా లోఖండే చాలా మందికి అభిమానులను పోగేసుకుంది..మొదట టీవీ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు చాలా పద్ధతిగా ఉన్న ఆమె ఇప్పుడు సినిమాలలో మాత్రం తలమునకలుగా వ్యవహరిస్తుంది.. అదేనండి అందాల ఆరబోతకు ఇంకాస్త ముందుకు వచ్చింది.. 

 

 

 

 

సినిమాలు సక్సెస్ అయినా అవ్వకపోయిన సినీ తారలు చేసే పనే అది ...ఇప్పుడు అంకితా కూడా చేసింది..హీరో టైగర్‌ష్రాఫ్‌, సాహో ఫేమ్‌ శ్రద్ధా కపూర్‌ జంటగా నటించిన బాగీ-3 చిత్రంలో అంకితాకు నటించే అవకాశం వచ్చింది..కాగా ప్రముఖ సినీ ప్రొడ్యూసర్‌ సాజిద్‌ నడియాద్‌వాలా ఈ సినిమాను నిర్మించారు..దాంతో ఈ అమ్మడుకు వరుస కని అవకాశాలు మాత్రం ఎక్కువగా వచ్చాయి..

 

 

 

 

బాగీ-3లో ఆమె శ్రద్ధాకపూర్‌కు అక్కగా నటిస్తుండగా, మరోవైపు రితేష్‌ దేశ్‌ముఖ్‌ ఈ చిత్రంలో టైగర్‌కు అన్నగా నటించింది.. ఈ సినిమాలో గత సినిమాల కన్నా చాలా అందంగా చూపించడంతో ఈ సినిమా లో ఆమె పాత్రకు ప్రాధాన్యత దక్కింది...  మణికర్ణిక' చిత్రంలో అంకిత లోకండే మరో కీలక పాత్రను పోషించింది. ఇందులో ఝాల్కారి బాయిగా చేసింది.మణికర్ణిక' సినిమా కోసం ఈమె ప్రత్యేకంగా 30 నుంచి 35 రోజులు పాటు గుర్రపు స్వారీలో తర్ఫీదు పొందింది. సినిమాలలో కన్నా బయట కూడా ఈ అమ్మడు అండలా ఆరబోత కాస్త ఎక్కువే ... 

 

మరింత సమాచారం తెలుసుకోండి: