సమంతా... ఈ పేరు టాలీవుడ్ లో ఒక క్రేజ్. ఎప్పుడో పదేళ్ళ క్రితం సినిమాల్లోకి వచ్చిన ఈ అమ్మాయి ఆ తర్వాత తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. కెరీర్ మొదటి నుంచి కూడా అగ్ర హీరోలతోనే ఆమె సినిమాలు చేసింది. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో ఆమె కెరీర్ మొదట్లో సినిమాలు చేసింది. ఈ సినిమాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆమె కెరీర్ మొదట్లో చేసిన బృందావనం సినిమా ఆమెకు మంచి మార్కులు వేసింది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. 

 

ఇది పక్కన పెడితే ఆమె స్కిన్ షో విషయంలో చూపించి చూపించకుండా వ్యవహరిస్తుంది అంటున్నారు. ఎక్కువగా ఆమె పొట్టి పొట్టి బట్టలు వేస్తూ ఉంటుంది. అత్తారింటికి దారేది సినిమాలో ఆమె వేసిన కొన్ని దుస్తులు, ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో కూడా ఆమె చూపించి చూపించకుండా చేసింది. అలాగే నాగ చైతన్య సినిమాల్లో ఆమె ఎక్కువగా స్కిన్ షో చేయలేదు. కొన్ని కొన్ని సినిమాల్లో ఆమె వేసే డాన్స్ లు కాస్త అసభ్యంగా ఉంటాయి అనే విమర్శలు కూడా ఎక్కువగానే వినిపించాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలో ఆమె చేసిన ఒక పాటపై అనేక విమర్శలు ఉన్నాయి. 

 

ఇప్పుడు ఆమె స్కిన్ షో చేయడానికి అంతగా ముందుకి రాకపోయినా పొట్టి దుస్తులు వేయడానికి మాత్రం ఆసక్తి చూపిస్తూ ఉంటుంది. ఈ డ్రెస్ లపై ఎన్నో విమర్శలు వచ్చినా సరే ఆమె మాత్రం ఎక్కడా భయపడే పరిస్థితి ఉండదు. స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఆమె ఇదే విధంగా స్కిన్ షో చేస్తుంది. ఆమెకు చూపించడం ఇష్టం గాని అతిగా చూపించడం మాత్రం ఇష్టం ఉండదు అని అంటూ ఉంటారు దర్శకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: