హీరోయిన్లు  అంటే సర్వ సాధారణంగా ఎక్సపోసింగ్ చేస్తూ ఉంటారు . అది ప్రతీ ఇండస్ట్రీ లోను కూడా కామన్ . ఇది కామన్ అయినా జనం యాక్సెప్ట్ చేసినా చాలా మంది హీరోయిన్లు మాత్రం ఎక్సపోసింగ్ కి నో అంటున్నారు. ఆ కాలం నుండి కూడా ఎంతో మంది హీరోయిన్లు ఎక్స్పోజ్ చేస్తూనే ఉన్నారు .

 

 

IHG

 

 

అయితే ఈ కాలం కూడా అదే ట్రెండ్ అని ఎక్సపోసింగ్ ని మాత్రం చేస్తూనే ఉన్నారు. ప్రతీ సినిమాలో  దీనిని కామన్ అని పెద్దగా పట్టించుకోవడం లేదు. వగలిమారి పడతి పాత్రలు పోషిస్తూ సై అనిపించేది ఈ భామ.అప్పట్లో ఐటం సాంగ్స్కి స్టెప్పులేసి ఊపు ఊపించేది సిల్కు స్మిత. అలానే నీ ఇల్లు బంగారం గాను....మా అమ్మ చింతామణి....ఇలా అనేక పాటలు ఎంతో ఫేమస్ అయ్యింది జయమాలిని.

 

 

అలానే ఎక్సపోసింగ్ తో పిచ్చెక్కించింది జ్యోతి లక్ష్మి. ఇలా అనేక మంది అప్పటి తారలు ఎక్సపోసింగ్ తో బాగా ఫేమస్ అయ్యిపోయారు. నేటి సినిమాల్లో అనుష్క, నయనతార వంటి వాళ్ళు ఎక్సపోసింగ్ కి సరే అంటున్నా... నో అని చెప్పే తారలు కూడా ఉన్నారట .

 

 

IHG

 

 

కొంత మంది తారలు నో అని మొదట్లో అన్నా తర్వాత ఏదో ఒక కారణంతో ఒప్పుకుంటున్నారట . అయితే మాట నిలబడే వారు కూడా ఉన్నారు. ఎక్సపోసింగ్ చెయ్యను అని ససేమిరా చెప్పేసారు. హీరోయిన్ నిత్యా మీనన్, సాయి పల్లవి. వేరు ఇద్దరు అదే బాటలో కొన సాగిస్తున్నారు. నిజంగా మెచ్చుకో వలసిందే . 

మరింత సమాచారం తెలుసుకోండి: