ఎక్స్పోజింగ్ చేసి హీట్ ఎక్కించే సెక్సీ లేడి నయనతార. ఈమె ఐటం సాంగ్ కూడా చేసింది. ఈ సెక్సీయెస్ట్ హీరోయిన్ బల్లేయిలక్క పాటకి శివాజీ సినిమాలో రజినీకాంత్ తో ఐటెం సాంగ్ చేసింది . ఫైర్ పర్ఫార్మెన్స్తో హీట్ ఎక్కించేసింది సెక్సీ లేడి. ఆమె డాన్స్తో ఇట్టే మెప్పించింది . ఈమె ఎంతో మంచి ఫిగర్ తో ఎక్స్పోజ్ చేసి జనాన్ని కెవ్వు కేకే అనిపించేలా చేస్తుంది .

 

IHG

 

 

డయానా మారియం కురియెన్ ఈమె అసలి పేరు . సినిమాలలో మాత్రం ఈమె నయనతారగా పరిచయం అయ్యింది . ఆమెకి మలయాళీ డైరెక్టర్ సత్యన్ అంతిక్కాడ్ 'మనస్సినక్కరే' అనే సినిమాలో హీరోయిన్‌గా చెయ్యడానికి  ఆమెకు అవకాశం ఇచ్చాడు . ఆ తొలి ఛాన్స్తోనే నయతార సినిమాల్లోకి వచ్చింది .

 

 

 

హీరో  అజిత్‌ తో కలిసి చేసిన బిల్లా సినిమాతో ఆమెకు సెక్సీయెస్ట్ హీరోయిన్‌గా పేరు వచ్చింది. హీరోయిన్ నయనతార అయ్యా,  గజిని వంటి తమిళ్ చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది ఈ నటి.  ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది నయనతార .

 

IHG

 

 

ఆమె ఆ తర్వాత మరెందరో టాప్ హీరోల పక్కన నటించి  వివిధ పాత్రలని చేసి ప్రేక్షకులని ముగ్ధులని చెయ్యడమే కాక మంచి సినిమా జర్నీని ఈమె ప్రారంభం చేసింది . సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది నయనతార . ఎన్నో సినిమాలలో ఎక్సపోజ్ చేసింది  ఈ సెక్సియస్ట్ హీరోయిన్ .

 

మరింత సమాచారం తెలుసుకోండి: