ఓవర్ ఎక్సపోజ్ తో కుర్రాళ్ళ మతులు పోగొట్టింది... ఎవరు అని అనుకుంటున్నారా? ఇంకెవరు అండి బాబు.. ఒకే ఒక్క సినిమా స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్ళింది.. ఎన్నో సినిమాలు చేసింది.. కుర్రాళ్ల మనసులో ఉంది.. ఆ హీరోయిన్ సినిమాలు ఎప్పుడు వస్తాయా? అని ఎదురు చూస్తున్నారు. అంత స్టార్ హీరోయిన్ ఆమె. ఇంకా అలాంటి స్టార్ హీరోయిన్ ఎవరు ? ఎందుకు ఉరిస్తున్నారు అని అనుకుంటున్నారా? 

 

IHG

 

అక్కడికే వస్తున్న.. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు పాయల్ రాజపుత్. తీసింది ఒక్కే సినిమా.. అదే ఆర్ఎక్స్ 100. ఒక్క సినిమాతో టాలీవుడ్ ను ఊపేసింది.. ఆ సినిమా చుసిన ప్రతి ఒక్కరు హీరోయిన్ సూపర్ అబ్బా అని అనేవాళ్లే.. ఎందుకంటే ఆ స్టార్ హీరోయిన్ అంత అందంగా ఉంటుంది. ఆ రేంజ్ అందాల ఆరబోత చేసింది. చెప్పాలి అంటే.. ఆ ఒక్క సినిమాతో ఆమె పేరు గుర్తు పెట్టేసుకున్నారు.. సూపర్ గా ఉంది ఈ హీరోయిన్ అని అనిపించేసింది. 

 

IHG

 

ఇంకా అలాంటి ఈ సూపర్ ఎక్సపోజింగ్ భామ ఆతరవాత కొన్ని సినిమాల్లో నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.. విక్టరీ వెంకటేష్ తీసిన సినిమా వెంకీ మామ సినిమాలో నటించి ఓ రేంజ్ లో అలరించింది. అక్కడ ఎక్సపోజింగ్ ఉన్నప్పటికీ ఆంటీలా దర్శనం ఇవ్వడంతో కుర్రాళ్ళు కాస్త బాధ పడ్డ చివరికి ఓకే అనే చెప్పారు. ఇప్పుడు రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ మరి కొన్ని స్టార్ హీరోలా సినిమాల్లో నటిస్తుంది. త్వరలోనే ఆ సినిమాల్లో కనిపించనుంది. 

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: