పుట్టింటోళ్ళు తరిమేశారు, అత్తింటోళ్ళు వదిలేసారు.....నా పరువం.., గుడివాడ వెళ్ళాను గుంటూరు పొయ్యాను...., కొత్తగా ఉందా, బాధగా ఉందా... ఓ సుబ్బారావు ఓ అప్పారావు ఓ వెంకట్రావు ఎవరో.....గుగ్గు గుగ్గు గుడిసుంది....నీ ఇల్లు బంగారం గాను....మా అమ్మ చింతామణి....ఇలా అనేక పాటలకి స్టెప్పు లేసింది ఈమె.

 

IHG

 

 

అప్పటి కుర్రకారు నిద్రలేని చెదరగొట్టింది ఈ ఎవర్ గ్రీన్  ఐటం సాంగ్స్ క్వీన్. ఈమె ఎక్స్ప్రెషన్స్, పాటలు, డాన్సులు ఎంతో ఫేమస్ అయ్యాయి. నిజంగా ఎవర్ గ్రీన్  ఐటం సాంగ్స్ ఇవి. ఈమె మాత్రమే కాక మరో ఆమె కూడా ఉంది. ఆ హీరోయిన్ కూడా దేనికి తక్కువ కాదు. ఎక్స్పోజింగ్ లో కూడా ఈమెకి గట్టి పోటీనే.  

 

 

వగలిమారి పడతి పాత్రలు పోషిస్తూ సై అనిపించేది ఈ భామ. విజయలక్ష్మీ అయిన ఈమె తెర మీద స్మితగా పరిచయం అయ్యింది. తమిళ సినిమాలో ఈమె సిల్కు పాత్ర పోషించడం వల్లన ఈమె పేరు సిల్కు స్మిత అయ్యింది . అయితే ఈమె ఎక్కువ ప్రజాదరణ కూడా పొందింది.  ఈమె నటనతో డాన్స్ తో ఎంతో ఫేమస్ అయ్యి పోయింది.

 

IHG

 

 

 

సినిమాల్లో జయమాలిని పాత్ర చెప్పుకోదగినది. హాట్గా ఐటం సాంగ్స్లో కనిపిస్తూ రెచ్చకొట్టేది కుర్రకారుని. ఈ హాట్ డాన్సర్ నిజంగా చెప్పుకోదగ్గ స్టెప్పు లేసింది పాటలకి. ఇలా జయమాలిని అనేక సినిమాల్లో శృంగార నర్తకిగా సాగిస్తూ ప్రసిద్ధి చెందింది. దాదాపు 600 చిత్రాల్లో నటించింది. ఇలా అప్పట్లో ఎక్స్పోజింగ్ చెయ్యాలంటే  వీళ్ళ తర్వాతే ఎవరైనా. కుర్రకారు నిద్ర చెదరకొట్టి స్టెప్పులతో ఊపెక్కించిన  తారలు వీరు.

మరింత సమాచారం తెలుసుకోండి: