ముంబై మోడల్స్ అంటేనే అంగుళం అంగుళం చూపిస్తూ కవ్వింపులతో కుర్రాళ్ళ మతి పోగొడుతుంటారు. ఇక ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటో షూట్స్ తోను హీటెక్కిస్తుంటారు. అయితే అలా అందాల ఆరబోతతో ఆకట్టుకున్న కూడా చాలా మంది సోషల్ మీడియాకే పరిమితం అవుతారు తప స్టార్స్ గా మాత్రం ఎదగలేరు. అలా ఎదగకుండా ఉండిపోయిన హాట్ బ్యూటీనే రూహి సింగ్. 2011 మిస్ ఇండియా కిరీటాన్ని సాధించింది రూహి సింగ్. ఒక డాక్యుమెంటరీ చిత్రం తో పరిచయమైన రూహి ఆ తర్వాత మధుర్ బండార్కర్ తెరకెక్కించిన 'క్యాలెండర్ గర్ల్స్' సినిమా తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 

 

సినిమా బాలీవుడ్ జనాలని బాగానే మెప్పించింది. దాంతో వరుసగా సినిమాలు చేసింది. అయితే బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ ని మాత్రం దక్కించుకోలేకపోయింది. ఇష్క్ ఫరెవర్ - రాష్ట్రపుత్ర - ఆఖ్రి సౌదా - ఫిరాక్ సినిమాలలో అందాఉ ఆరబోసినప్పటికి దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు. అయినా ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు. స్కిన్ షో లో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూనే ఉంది. అలా అందాల ఆరబోతతో సోషల్ మీడియాని షేక్ చేస్తూ యూత్ ని ఆకట్టుకున్నప్పటికి సినిమాలలో మాత్రం ఛాన్స్ దక్కించుకోలేకపోతుంది.

 

అయితే తన హాట్ హాట్ ఫోటోల తో సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం బాగానే ఉంది. చెప్పాలంటే ఒక హీరోయిన్ కి ఉండాల్సిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం ఆసక్తికరమైన విషయమే. ఇక దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అవడంతో ఇంటికే పరిమితమైన ఈ హాట్ బ్యూటి తన అందాలను ఆరబోస్తూ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. తాజాగా పోస్టు చేసిన కొన్ని ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. స్కిన్ షో కి ఈ అమ్మడు ఏ మాత్రం అడ్డు చెప్పనని ఈ ఫోటోలతో మరోసారి మేకర్స్ కి ఇన్‌డైరెక్ట్ గా హింట్ ఇస్తోంది. మరి ఈసారైనా ఈ హాట్ బ్యూటికి ఎవరైనా ఒక్క ఛాన్స్ ఇస్తారేమో చూడాలి. 
   

మరింత సమాచారం తెలుసుకోండి: