భారతదేశం మొత్తం కరోనా భూతానికి వణికిపోతోంది. రోజు రోజుకూ పెరిగిపోతున్న బాధితుల సంఖ్య కలవరపెడుతోంది. కేంద్రం ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనునిత్యం జాగ్రత్తలు తీసుకుంటూ పరిస్థితులు చేయి దాటకుండా చర్యలు తీసుకుంటున్నాయి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కాస్తంత ఉపశమనం ఎవరికైనా లభిస్తోంది అంటే అది సినిమాల వల్లే.. సినిమా వాళ్ల వల్లే. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు.

 

 

అందాల హీరోయిన్లు కూడా తమ ఫొటోలతో అలరిస్తున్నారు. ప్రజలకు జాగ్రత్తలు చెప్తూ చైతన్యం తెస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి పనే చేస్తోంది బాలీవుడ్ హాట్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అందాల భామ తన సోషల్ మీడియా అకౌంట్స్ ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ ల్లో అభిమానులకు టచ్ లో ఉంటుంది. ప్రస్తుతం ఈ సెక్సీ క్వీన్ తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేసిన తన హాట్ బికినీ స్టిల్ యూత్ కి కిక్కు ఇస్తోంది. చుట్టూ అందమైన గ్రీనరీ మధ్య సెక్సీ స్టిల్, బ్లూకలర్ బికినీ ఫిట్, తల్లో గులాబీ, బ్లాక్ ట్రాన్స్ పరెంట్ క్లాత్ వేసి నిజంగా దేవలోకం ఊర్వశిలా ఉంది. తెల్లటి తన శరీరంతో పాలరాతి శిల్పంలా మెరిసిపోతోంది.

 

 

‘ప్రస్తుత పరిస్థితుల నుంచి మనం అందరం ధైర్యంగా ఉండాలి. మన చుట్టూ ఉన్న సమాజాన్ని కాపాడుకోవాలి. అందమైన గత పరిస్థితులు మళ్లీ రావాలి. ఇది మనందరి కోసం’ అంటూ తన వాల్ లో రాసుకుంది. ఊర్వశి ఇచ్చిన స్టిల్ కు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘కరోనా టెన్షన్ నుంచి చిల్ అయ్యే రిలీఫ్ ఇచ్చావ్’, ‘ఇంత అందమైన బాడీ ఫిట్ నీది’.. అంటూ ఊర్వశి అందానికి ఫిదా అయిపోతున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Thinking back to happier times...now more than ever it’s important to stay positive and strong for the people around you. Together we can get through this 💕 . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . #love #UrvashiRautela

A post shared by urvashi rautela 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on

 

మరింత సమాచారం తెలుసుకోండి: