దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది...మాములుగా మనుషులు ఉరుకులు పరుగుల జీవితంలో కాస్త విశ్రాంతి తీసుకోవాలంటే మంచి సాంగ్ వినాల్సిందే.. ఇకపోతే సంగీత ప్రియులకు కూడా ముద్ద లేనిదే నిద్రపట్టదు అన్న విధంగా.. చెవులో కమ్మని సంగీతం లేనిదే నిద్ర కూడా పట్టదు.. అలా చాలా మంది పాటలు వింటూ అనందపడుతుంటారు.. విషయానికొస్తే 2019 సంవత్సరము కు గాను ప్రేక్షకులను ఆకట్టుకున్న తెలుగు సూపర్ హిట్ సాంగ్స్ ఎంతో ఇప్పుడు చూద్దాము.. 

 

 


సామజవరగమనా..

అల్లు అర్జున్  నటించిన అల వైకుంఠపురములో సినిమా నుండి వచ్చిన ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. అది అందరికీ తెలిసిన విషయమే... మీరు ఓ పారి వినండి..

 

 

సూర్యుడి వో చంద్రుడివో..

మహేష్ బాబు సరిలీరు నికేవ్వరు చిత్రం నుండి విడుదలయిన ఈ పాట ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.. అందుకే సినిమా విడుదలకు జనాలు ఎదురుచూస్తున్నారు..మీరు ఓ పారి వినండి..

 

 

దుమ్మూ ధూళి.. 

రజినీ దర్బారు చిత్రం నుండి ఈ పాట విడుదలైంది.. రజినీ పాట కావడం వల్లనో పాట బాగుండటం వల్లనో కానీ సినిమా పై అంచనాలు ఏర్పడ్డాడు. .

 

 


ఏమో ఏమో ఈ గుండెల్లో...

ఇంతమంచివాడవురా చిత్రంలోని ఈ పాట కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది..పాట హిట్ అనే మాట ప్రతి నోట వినపడుతుంది..మీరు ఓ లుక్ వేసుకోండి..

 

 

నువ్వు నాతో ఏమన్నవో...

రవి తేజ నటించిన  భారీ యాక్షన్ బడ్జెట్ సినిమా గా వస్తున్న చిత్రం డిస్కో రాజా ఈ చిత్రం లోని ఈ పాట ప్రేక్షకుడిని కట్టిపడేసింది.. మీరు ఓ లుక్ వేసుకోండి ..


ఇదండీ ఇలా ఒక్కటేమిటి వెంకిమమా, ప్రతిరోజూ పండగే సినిమాలలో పాటల నుంచి ఇప్పుడు విడుదల అయ్యే పాటల వరకు అన్ని మంచి హిట్ సాంగ్స్ మీరు అన్ని పాటలు ఓ సారి వినండి..

మరింత సమాచారం తెలుసుకోండి: