తెలుగులో సూపర్ హిట్ టెలివిజన్ షోస్ లో మొదటి వరుసలో ఉంటుంది బిగ్ బాస్ షో. ఇప్పటి వరకు ముడు సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ ప్రోగ్రామ్ నాలుగవ సీజన్లోకి అడుగుపెట్టనుంది. అయితే బిగ్ బాస్ లోని కంటెస్టెంట్లు దాదాపుగా సినిమాల నుండో, లేదా సీరియళ్ళ నుండో ఉంటారు. సినిమాల నుండి వచ్చిన వారు అడపాదడపా కనిపించిన వారే అయి ఉంటారు. రెగ్యులర్ గా ఆర్టిస్టుగా ఫుల్ ఫామ్ లో ఉన్నవాళ్ళు బిగ్ బాస్ లో కనిపించడం కష్టమే..

 

వీరంతా బిగ్ బాస్ తెచ్చిపెట్టిన ఫేమ్ తో అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. అయితే దానివల్ల అవకాశం రావడం అనేది చాలా కష్టం.. బుగ్ బాస్ రెండవ సీజన్లో కంటెస్టెంట్ గా వచ్చిన నందినీ రాయ్ గుర్తుండే ఉంటుంది. తనీష్ తో క్లోజ్ గా ఉన్న ఈ భామ అంతకుముందు కొన్ని సినిమాల్లో కనిపించింది. అయితే బిగ్ బాస్ తర్వాత ఆమె లైఫ్ లో పెద్దగా మార్పేమీ రాలేదు. దాంతో అవకాశాల కోసం ప్రయత్నిస్తుంది.

 


హాట్ ఫోటో షూట్ల ద్వారా పిచ్చెక్కిస్తుంది. గత కొన్ని రోజుల నుండి నందినీ రాయ్ సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటుంది. హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్రకారుకి వేడెక్కిస్తుంది. అందం, చందం అన్నీ ఉన్నా ఈ భామ హాట్ ఫోటోలు పెడుతుండేసరికి ఫాలోయింగ్ బాగా పెరుగుతుంది. సామాజిక దూరం పాటిస్తున్న ప్రస్తుత సమయంలో సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే జనాలకి దగ్గర కాగలమన్న సత్యాన్ని గుర్తించి ఫుల్ ఆక్టివ్ గా ఉంటుంది.

 

మరి హాట్ హాట్ ఫోటోలని షేర్ చేస్తున్న నందిని రాయ్ దర్శకుల కళ్ళలో పడితే ఆమెకి ఛాన్సెస్ దక్కే అవకాశం ఉంది. బిగ్ బాస్ ద్వారా వచ్చిన కంటెస్టెంట్లకి డైరెక్ట్ గా అవకాశాలు రావడం ఇప్పటి వరకు జరగలేదు. నందినీ రాయ్ హాట్ లాగే మూడవ సీజన్ లో బాగా పేరు తెచ్చుకున్న పునర్నవి భూపాలం కూడా హాట్ హాట్ ఫోటోలతో కిర్రెక్కిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: