తెలుగు పరిశ్రమలో సంచలనంగా మారింది. మొన్నటి వరకు శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు అలజడి సృష్టిస్తే... ఇప్పుడు తాజాగా ఇలియానా మరో బాంబు పేల్చింది ఏకండా తెలుగు హీరోల్లో అగ్రహీరోలు కూడా లైంగిక వేధింపుల లిస్ట్‌లో ఉన్నారు అని చెపుతుంది ఈ గోవా బ్యూటీ. వారెవరంటే...నటిశ్రీరెడ్డి టాలీవుడ్ పై ఓ రేంజ్లో విరుచుకుపడింది. తెలుగు అమ్మాయిలకి అవకాశాలు రావడం లేదని పడుకోకుండా ఏ పని జరగదని తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఆ షాక్ నుంచి టాలీవుడ్ ఇంకా తేరుకోకముందే ఇలియానా క్యాస్టింగ్ కౌచ్‌కి సంబంధించి ఒకొక్కరు గళం విప్పుతున్నారు.
వీరిలో చాలా మంది నటీమణులకు క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడితే తప్పించి అవకాశాలు రావడం లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అవకాశాల కోసం అమ్మాయిలను లోబర్చుకోవడం లైంగిక వేధింపులకు గురిచెయ్యడం అనేది జరుగుతుంది. నేను పిరికితనంతో మాట్లాడుతున్నా అనుకోకపోతే లైంగిక వేధింపుల గురించి హరోయిన్లు పబ్లిక్‌గా మాట్లాడితే అక్కడితో ఆమె కెరియర్ క్లోజ్ మరో అవకాశం వస్తే ఒట్టు. ఓ దక్షిణాది బడా నిర్మాత జూనియర్ ఆర్టిస్ట్‌కి ఇలాంటి ప్రతిపాదనే పంపించాడు. అవకాశాం కావాలంటే అవసరం తీర్చమన్నాడు అని ఇలియానా తెలిపింది. ఆమెకు అర్ధంకాక నన్ను సలహా అడిగింది.
నేనేం చెయ్యాలి అవకాశం అందిపుచ్చుకోవాలి అనే ఆరాటం ఓ పక్క మానం కాపాడుకోవాలనే ఆవేదన మరో పక్క సతమతమవుతూ నన్ను అడిగింది ఆ అమ్మాయి అన్నది ఇలియానా...అయితే నీ జీవితం గురించి నేను నిర్ణయం తసుకోలేనని చెప్పాను. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో ఓ అమ్మాయిని బలవంతం చెయ్యకూడదు. ఇలాంటి విషయాల్లో స్వతంత్య్రంగా నిర్ణయాలు తీసుకోవాలి. అవకాశాల కోసం చాలా మంది అమ్మాయిలు ఇలాంటి పనులను అంగీకరిస్తున్నారు. అలాగే ఏ పని చేసినా ఆచి తూచి అడుగేయడం అన్నది చాలా ముఖ్యం అంటోంది ఈ గోవా బ్యూటీ. ఇక ఇలాంటివన్నీ ఇక్కడ సర్వసాధారణమైపోయాయి. అయితే కొంత మంది బయటపడుతున్నారు. మరి కొంతమంది గుట్టు చప్పుడు కాకుండా తమ పని తాము చేసుకెళ్ళిపోతున్నారు. విషయం బయటకు తెలిస్తే పరువుపోతుందని ఎంతో ఆవేదన చెందున్నారు అన్నారు.