హీరోయిన్స్ మామూలుగానే బట్టలను పొదుపు చేస్తున్న విషయం తెలిసిందే..అది సినిమాలలోనూ లేఖ ఫంక్షన్లకు ఉంటే కొత్త డిజైనర్ డ్రెస్ లతో అలరిస్తూ ఉంటే ఎవరు కాదని కాదనరు..సినిమా అవకాశాలు ఉన్న లేకున్నా కూడా సినిమా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.. ఇదే అదునుగా చాలా మంది మరింత రెచ్చిపోయి మరి ఫోటోలను దించి సోషల్ మీడియా షేర్ చేస్తోవస్తున్నరు...

 

 

 

టాలీవుడ్‌లో ఉన్నప్పుడు ఇక్కడి ఫంక్షన్‌లకు ట్రెండీ డ్రెస్సుల్లో వచ్చిన రకుల్.. బాలీవుడ్‌లో మాత్రం డ్రెస్సుల సైజు బాగా తగ్గించేసింది. చిట్టిపొట్టి బట్టల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. రకుల్ తాజాగా వేసుకున్న ఒక డ్రెస్‌లో అయితే ప్యాంట్ లేదు.. ఓన్లీ షర్ట్. బ్లాక్ కలర్ షర్ట్ లాంటి డ్రెస్సులో మతిపోగొడుతోన్న రకుల్ ప్రీత్ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.వాటికికామెంట్లు కూడా బాగా ఇస్తాను..

 

 


అయితే చాలా మంది ఇప్పుడు ఈ ఫార్ములాని పాలో అవుతున్నారు..కొందరు నెటిజన్ల కన్న ముందే వారు వింత అనుభవం అంటూ వారే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కామెంట్లు అందుకుంటున్న విషయం తెలిసిందే..తాజాగా వేసుకున్న ఒక డ్రెస్‌లో అయితే ప్యాంట్ లేదు.. ఓన్లీ షర్ట్. బ్లాక్ కలర్ షర్ట్ లాంటి డ్రెస్సులో మతిపోగొడుతోన్న రకుల్ ప్రీత్ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

 

చూడటానికి రకుల్ చాలా సన్నగా ఉన్న కూడా జిమ్ లని తిరుగుతూ కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీని ఇస్తుంది.. అయినా ఈ అమ్మడు కి అవకాశాలు మాత్రం అందని ద్రాక్ష పుల్లన అని ఉంటుంది.. అయిన కూడా వరుస సినిమాలలో నటిస్తూ వస్తుంది. సినిమాలు ఎన్ని వచ్చిన కూడా రకుల్ ప్రీత్ అందాల డోస్ మాత్ర్రం ఎప్పటికప్పుడు పెంచుతూ వస్తుంది. ఇప్పుడు మరో సినిమాలో నటిస్తుంది. ఆ సినిమా అన్న హిట్ ని అందిస్తుందో లేదో చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: