పాయల్ రాజ్‌పుత్.. ప్రత్యేకంగా పరిచడం అవసరం లేని పేరు. ఆర్ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది పాయల్ రాజ్ పుత్. తొలి చిత్రంతో పాయల్ రాజ్‌పుత్ కుర్రాళ్ల గుండెళ్లో ఎంత రచ్చ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదటి సినిమాలోనే ఆమె బోల్డ్ నటనకు తెలుగు యూత్ అంతా ఓ రేంజ్లో ఫిదా అయిపోయారు. తాను గ్లామర్ రోల్స్ కు, రొమాంటిక్ సన్నివేశాలకు సిద్ధం అంటూ తొలి చిత్రంతోనే పాయల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
మరియు రొమాంటిక్ సన్నివేశాల్లోనే కాదు, ఎమోషనల్ సీన్స్ లో కూడా రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ అదరగొట్టేసింది. ఇక ఆర్ఎక్స్ 100 విడుదలైన వెంటనే పాయల్ రాజ్‌పుత్‌కు చాలా ఆఫర్లే వస్తాయని అంతా భావించారు. కానీ, ఆమెకు మరో ఆఫర్ రావడానికి , చాలా టైమ్ పట్టింది. ఎందుకంటే, పారితోషకం విషయంలో ఆమె తగ్గలేదు. అయినప్పటికీ ఈ బోల్డ్ బ్యూటి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం మంచి మంచి ఛాన్సులతో బాగానే దూసుకుపోతోంది.
ఈ క్రమంలోనే వెంకీమామ, డిస్కోరాజా వంటి పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించి మంచి మార్కులే సంపాదించుకుంది. అయితే వాస్తవానికి రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ సినిమాల్లోకి రాకముందు పంజాబీలో బుల్లితెర సీరియల్స్ లో నటించింది. ప్రస్తుతం రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కొన్ని పంజాబీ చిత్రాలతో పాటు, తమిళ చిత్రాల్లో కూడా అవకాశాలు అందుకుంటోంది.
ఇక ఆర్ఎక్స్ 100 చిత్రంలో బోల్డ్ పెర్ఫామెన్స్ తో కుర్రాళ్ల హృదయాల్లో అలజడి సృటించిన రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో కూడా అందాల ఆరబోత షురూ చేస్తోంది. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ పిక్స్ పెడుతూ కళ్లు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది. తాజాగా కూడా అలాంటి ఫోటోలో సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రసత్తుం ఈ అమ్మడు అందాల ఆరబోతతో స్క్రీన్ అంతా షేక్ అయిపోయింది. మరి వాటిపై మీరూ ఓ లుక్కేసేయండి.