బాలీవుడ్ సీనియర్ హీరోయన్‌ సుస్మిత సేన్‌ ఇటీవల సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటుంది. గతంలో సినిమాలతోనే వార్తల్లో ఉండే ఈ భామ ఇటీవల తన వ్యక్తిగత జీవితం కారణంగా కూడా వార్తల్లో నిలుస్తోంది. 40 ఏళ్లు దాటుతున్నా ఇంకా సింగిల్‌ గానే ఉన్న ఈ భామ ఈ మధ్యే ఓ వ్యక్తితో డేటింగ్ మొదలు పెట్టింది.

 

అయితే సుస్మిత డేటింగ్ చేస్తున్న వ్యక్తి టాప్‌ మోడల్‌ రొహమాన్‌ షాల్‌ ఆమె కన్నా చాలా చిన్న వయసు వాడు కావటంతో కూడా హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ ఏడాది చివర్లో వీరు పెళ్లి చేసుకోబోతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే సుస్మిత కొంత మంది అనాథ పిల్లలను దత్తత తీసుకొని వారి బాగోగులు చూసుకుంటుంది.

 

అయితే ఎప్పుడూ హుందాగా కనిపించే ఈ భామ ఇటీవల కాస్త హాట్ హాట్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. లాక్ డౌన్‌ తరువాత తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి చేసిన హాట్ యోగా ఫోటోలను పోస్ట్ చేసిన సుస్మిత, తాజాగా రెడ్ కలర్‌ టాప్‌లో ఎద అందాలను మరింతగా ఆరబోస్తూ దిగిన ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటో సోషల్ మీడియాలోవైరల్‌గా మారింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

#circleoflife 💋#yourstruly gets creative!!😉😄 I love you guys!!! 💃🏻

A post shared by Sushmita Sen (@sushmitasen47) on

మరింత సమాచారం తెలుసుకోండి: