ప్రపంచం వ్యాప్తం గా కరోనా భయ పట్టుకొని ప్రజలు గుండెలు రాకెట్టు కన్నా వేగం గా కొట్టు కుంటుంది. కరోనా మహమ్మారి వ్యాప్తి పడగ విప్పుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ ను పూర్తిగా పారద్రోలాలని ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటూ ప్రజలకు అవగాహనా చెప్తూ అప్రమత్తంగా ఉండాల ని సూచిస్తుంది.  ప్రజలు కూడా కరోనా భయం తో ఉన్నారు. 

 

 


కరోనా పూర్తి గా నివారించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ ను ప్రకటించింది.. ఈ మేరకు ప్రజలు కూడా ఇంటి కే  పరిమితమయ్యారు. ఉన్న వాళ్ళు ఇంట్లో ఉన్న వాటి తో పూత గడుపుకుంటూ వస్తారు. కానీ రెక్కాడి తే కానీ డొక్కాడని రోజువారీ కూలీ లా పరిస్థితి మరి దారుణం గా మారింది.. వాళ్ల కు  సినీ రాజకీయ ప్రముఖులు ఆదుకుంటున్నారు. 

 

 

 

అయితే ఇళ్లకే పరిమిత మైన వాళ్ళు ఇంట్లో ఏదోల్కాటి  చేస్తూ వస్తుంటారు. ఇక సినీ తారలు  మాత్రం అందాన్ని పెంచుకొనే పని లో  ఉన్నారు. ఈ నేపథ్యం లో తెలు వివాదాస్పద నటి మాత్ర అందం పెంచుకొనే పనిలో పడింది.   ఎప్పుడు ఇదొక వార్త తో ప్రేక్షకుల నోట్లో నానుతున్న ఆమె మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వస్తుంది. అలా మెగా అభిమానులతో చివాట్లు కూడా తింటుంది. 

 

 

 

అయితే శ్రీ రెడ్డి మంచి ఫిజిక్ కోసం మంచి శ్రద్ద తీసుకుంటుందన్న సంగతి తెలిసిందే.. ఈ మేరకు జిమ్ లో విపరీతంగా కష్టపడుతున్న ఓ పోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. మామూలుగానే రచ్చ చేసే శ్రీరెడ్డి ఇప్పుడు మరింత హాట్ గా ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు విమర్శలు  అందుకుంటూవస్తున్నాయి . మీరు ఓ లుక్ వేసుకోండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: