ఈ సినిమాలు అన్ని బూతుల కు కేరాఫ్ గా నిలుస్తున్న సంగతి తెలిసిందే.. ఈ చిత్రాల కు యువత బాగా ఆకట్టుకోవడం తో సినిమాలు కూడా బాగా హిట్ అవ్వడమే కాదు .. ఒక్క రోజు లోనే భారీ కలెక్షన్స్ కూడా రాబట్టాయి.. దాంతో ఇప్పుడు సినీ ఇండస్ట్రీ ఎలాంటి సినిమా తీయాల ని వారు ఆలోచన లో పడ్డారు.. అంతకు మించిన అందాల తో సినిమా లో వారనికొకటి దర్శన మిస్తుంది ... అలాంటి సినిమాల కు పోటీ గా మేము ఐటమ్ సాంగ్స్ చేస్తాము అన్ని చుపిస్తమంటో రెడీ గా కొందరు ఐటమ్ పాపలున్నరు వారెవ రో ఇప్పుడు చూద్దాం..

 

 


తమన్నా:

 

తమన్నా హిట్ సినిమాలలో నటిస్తున్న కూడా ఒక పక్క నా ఇంటిపేరు సిల్క్ నా వొంటి రంగు మిల్క్ అంటూ స్తెప్పులేసిన ఈమె ఇప్పుడు మహేష్ సరిలేరు నికెవ్వారూ సినిమా ఐటమ్ సాంగ్స్ మెరబోతుంది..

 

 

కాజల్:

 

నేను పక్కా లోకల్ అన్న ఈ అమ్మడు టాప్ హీరోయిన్లలో ఒకరు .. కానీ ఈ మధ్య సినిమా అవకాశాలు లేక సత మతమవుతున్న ఈ బ్యూటీ ఐటమ్ సాంగ్ లలో నటించడానికి ఇష్ట పడుతుంటారు...మరి ఇప్పుడు ఈ సినిమా చేస్తుందో చూడాలి..

 

 

అంజలి : 

అంజలి.. ఈ పేరు కూడా పరిచయం అక్కర్లేని పేరు.. ఎన్నో సినిమాలు నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఐటెం సాంగ్ లలో కూడా నటించింది.. ఆ సినిమాలల్లో కూడా చాలా ప్రత్యేకతలను తెచ్చుకుంది.. ఇప్పుడు తమిళ చిత్రాలలో నటిస్తూ వస్తుంది.. 


ఇదండీ హీరోయిన్లు భాగోతాలు.. అదే హీరోయిన్లు చాలా సినిమాలలో నటిస్తూ ఫెమస్ అవుతున్నారు.. ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ క్రేజ్ ను సంపాదించుకున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: