రొమాన్స్ అనేది మనిషి దైనందిన జీవితంలో ఒక మలుపు మాత్రమే... కానీ ఈ రొమాన్స్ కోసం చాలా మంది పిచ్చెక్కి కొట్టుకుంటున్నారు..అయితే సినిమాలలో రొమాన్స్ తో రెచ్చిపోయిన హీరోయిన్లు చాలా మందే తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది ఉన్నారు.. వారిలో కొంతమంది కావాలని రొమాన్స్ ను కోరుకుంటే మరి చిత్ర నిర్మాతలు  కూడా అదే అదనుగా సినిమాలను తెరకెక్కిస్తున్నారు... అలాంటి హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాము...

 

 

 

సినిమాలో హిట్ అవ్వాలంటే ఒకప్పుడు హీరోయిన్లు సంప్రదాయానికి చీర కట్టినట్లు చాలా అందం అణకువ అన్నీ ఉండేవి.. కానీ ఇప్పటి సినిమాల గురించి చెప్పనక్కర్లేదు. నా భూతే నా భవిష్యత్ అంటూ దర్శనమిస్తున్నాయి.. అలాగే అలాంటి సినిమాలలో నటించడానికి కూడా. సై అంటున్నారు.. ఎందుకంటే అలా కనిపిస్తే ప్రేక్షకుల తొందరగా తగ్గర అయిపోతారు అని వారి నమ్మకం.. చాలా మంది కుర్ర హీరోయిన్కు అదే పార్ముళాను వాడుతూ వస్తున్నారు..

 

 

పాయల్ రాజ్ ఫుత్: 

 

ఆరెక్స్ 100 సినిమాతో రొమాంటిక్ ప్రేక్షకదరణ పొందినే ముద్దుగుమ్మ  రొమాన్స్ కు మార్కులు సంపాదించింది.  దీంతో మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ ను సంపాదించుకుంది...ఆ సినిమాలో అమ్మాయి అందానికి మంచి మార్కులు పడ్డాయి ..దాంతో ఆ తర్వాత వచ్చిన సినిమాలలో కూడా అలానే  నటిస్తుంది.. అయినా అమ్మడుకు సినీ అవకాశాలు కూడా అందని ద్రాక్షలా మారాయి..

 

 

 

రాశి ఖన్నా:

 

రాశి ఖన్నా ... ఈమె వరుస హిట్ సినిమాలలో నటిస్తూ  పేరు తెచ్చుకున్నారు.. అయితే ఈ అమ్మడు మాత్రం ఎన్నో సినిమాలలో నటించి హిట్ టాక్ ను అందుకుంది..రొమాన్స్ సినిమాలలో చేయడం లో రెండు ఆకులు ఎక్కువగా చదివింది.. అయితే ఇటీవల వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ మాత్రం అనుకున్న స్థాయిలో హిట్ అందుకోలేక పోయింది.. 

 

 

 

 

ఇలా చెప్పుకుంటూ పోతే రశ్మీక, పూజా హెగ్డే ఇలా చాలా మంది సినిమాలలో రొమాన్స్ చేస్తూ యువతను విపరీతంగా ఆకట్టుకున్నారు...

 

మరింత సమాచారం తెలుసుకోండి: