ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వినపడే మాట మహమ్మారి కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే.. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు దేశ దేశాలను కలపెట్టడమే కాకుండా ప్రపంచంలో అందరినీ నిద్రలేని రాత్రులను గడిపెలా చేస్తుంది .. అందుకే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దేశాలు ఒక్కటై కరోనా ను నియంత్రణ చేసున్నాయి.. భారత ప్రభుత్వం ఈ కరోనా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంది.. కరోనా ప్రభావం ప్రజలను వారి జీవన శైలిని హతలకుతలం చేసేసింది.. 

 

 

 

అయితే ఈ కరోనా ను కట్టడి చేయడానికి ఏప్రిల్ 14 వ తేదీ వరకు లాక్ డౌన్ ను ప్రకటించింది..ఇందులో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు.. కరోనా ప్రభావం ఎంత నియంత్రణ చేసిన కూడా కరోనా ముంచుకొస్తుంది. 

 

 


ఇకపోతే కరోనా నుంచి మనల్ని మనం ఎలా  కాపాడుకోవాలని జాగ్రత్తలు తెలుపుతూ సోషల్ మీడియాలో సెలెబ్రెటీలు చురుగ్గా ఉంటున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు జాగ్రత్తలు తెలిపిన సంగతి తెలిసిందే. ఒక్కొక్కరు ఒక్కో విధంగా కరోనా పై జాగ్రత్తలు తెలుపుతూ వస్తున్నారు.. అదే రచ్చ చేస్తున్నారు. ఇక అభిమానులు కూడా  వారికి సపోర్ట్ చేస్తున్నారు. 

 

 


మరో విషయమేంటనే షూటింగ్  దశలో ఉన్న సినిమాలపై కరోనా ప్రభావం బాగా పడిందన్న విషయం తెలిసిందే.. కోట్లు ఖర్చు పెట్టి చిత్రీకరణ జరుపుకుంటున్న సినిమాలు ఇప్పుడు మూట ముల్లె సర్దుకొని వచ్చారు. ప్రస్తుతం ఎవరి ఇళ్లలో వారే ఉంటూ ఇంటి పని వంటపని చేసుకుంటూ వస్తున్నారు. ఈ మేరకు ప్రభాస్, రాధాకృష్ణ దర్వకత్వంలో సినిమా వస్తుందన్న సంగతి  తెలిసిందే.. విదేశాల్లో షూటింగ్  చేసుకుంటున్న సినిమా కరోనా ను లెక్కచేయకుండా కీలక సాన్నివేశాలను షూట్  చేసుకుంటున్నారు. ఆయా ప్రభుత్వ ఆదేశాల మేరకు సినిమా షూటింగ్ ఆగిపోవడంతో భారీ నష్టం  వాటిల్లిందని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: