ఇప్పుడు ప్రపంచం మొత్తం వినపడుతున్న ఒకే ఒక్క పేరు కరోనా.. కరోనా ప్రభావం ఎన్ని చర్యలు చేపట్టిన కూడా తన వికృత రూపాన్ని చూపిస్తూ వస్తుంది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న కూడా  కరోనా ప్రభావం ఆత్రం మరింత పెరుగుతూ వస్తుంది.. ఈ మేరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా స్వవెయ నిర్బందంలో ఉన్న కూడా దాని బారిన పది చాలా మంది మృత్యు ఒడిలోకి చేరుతున్నారు.ఇప్పటికే చాలా కేసులు నమోదు అవుతున్నాయి కూడా..  

 

 


ఇప్పటికే  ప్రపంచాన్ని కదిలించి వేసినఈ కరోనా వైరస్ మహమ్మారి ప్రజలను అనుక్షణం భయపడేలా చేస్తుంది. అంతేకాక దేశవ్యాప్తంగా పాకుతూ వస్తుంది. అయితే ఈ మహమ్మారిని ఆదిలోనే త్రుంచివేయాలని ప్రభుత్వం కట్టు దిద్దమయిన చర్యలను  చేపడుతూ వస్తుంది. ఈ మేరకు లాక్ డౌన్ ను ప్రకటించారు. ఇకపోతే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది.. 

 

 

 

అయితే జనాలు బయట ఎక్కడ ఎక్కువగా తిరగ కుండా కఠిన చర్యలు తీసుకుంటూ ఏప్రిల్ 14 వ తేదీ వరకు లాక్ డౌన్ ను ప్రకటించింది..ఈ మేరకు ప్రజలు ఎక్కడా బయట తిరగడం లేదని అర్థమవుతుంది.. ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు.. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న సినిమాలు వాయిదా పడ్డాయి. 

 

 

 


కరోనా ప్రభావం మాత్రం సినిమాల ఎక్కువగా ఉంది. భారీ బడ్జెట్ తో  వస్తున్నా ఎన్నో సినిమాల షూటింగ్ వాయిదా పడ్డాయి. ఈ మేరకు రాజమౌళి సినిమా పై కరోనా ఎఫెక్ట్ కాస్త ఎక్కువగానే పడింది.. ట్రిపుల్ ఆర్ సినిమా చిత్రీకరణ  మొదటి నుంచి వాయిదా  పడుతూ వస్తుంది. దాదాపు గా సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఆగిపోవడంతో రాజమౌళి కి భారీగా నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. వారి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.. 

మరింత సమాచారం తెలుసుకోండి: