రౌడీ హీరో విజయ్ దేవరకొండ కేవలం తెలుగులోనే కాదు బాలీవుడ్ లో కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అక్కడ ఒక్క సినిమా చేయకపోయినా మనోడికి అక్కడ కూడా పాపులారిటీ వచ్చింది. విజయ్ దేవరకొండలో నటించాలని ఉందని చాలామంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కూడా వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ డైరక్షన్ లో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. 

 

ఇప్పటికే రెండు షెడ్యూల్ జరుపుకున్న ఏ సినిమా ఘాన్గ్ లాక్ డౌన్ వల్ల వాయిదా పడ్డది. అయితే విజయ్ తన సినిమాలో హీరోయిన్స్ తో క్లోజ్ గా మూవ్ అవడం.. వాళ్ళని తన బుట్టలో వేసుకోవడం కామనే. ఈ క్రమంలో అనన్యా పాండే కూడా విజయ్ మోజులో పడ్డదని తెలుస్తుంది. లాక్ డౌన్ టైం లో ఇంట్లో ఉంటూ విజయ్ తో షూటింగ్ చాలా మిస్ అవుతున్నా అని.. ఆటను తనకు చాలా నేర్పిస్తున్నాడని అంటుంది అమ్మడు. 

 

అప్పుడే అనన్యా పాండేతో కూడా పులిహోర కలపడం మొదలు పెట్టాడు విజయ్ దేవరకొండ. విజయ్ సినిమా అంటే రొమాన్స్ పీక్స్ లో ఉంటుంది. ఇక పూరి డైరక్షన్ లో సినిమా అంటే ఆ రేంజ్ వేరు. అందుకే విజయ్, అనన్యాల మధ్య అదిరిపోయే రొమాన్స్ వర్క్ అవుట్ అవుతుందని అంటున్నారు. అనన్యా పాండేకి తన టాలెంట్ మొత్తం చూపిస్తున్న విజయ్ ఆమెకు తెగ డిస్ట్రబ్ చేస్తున్నాడట. ఎంతగా అంటే ఎప్పుడు ఈ లాక్ డౌన్ ఎత్తేస్తే ఎప్పుడు మళ్ళీ విజయ్ తో షూటింగ్ లో పాల్గొంటానా అన్న రేంజ్ లో అమ్మడు ఫీల్ అవుతాడట. 

 

మనోడి తలెన్ట్ కు మరో అనన్యా పాండే కూడా ఫ్లాట్ అయినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ లో తన హాట్ షో తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అనన్యా పాండే తెలుగులో విజయ్ తో గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది. పూరి పరిచయం చేసిన హీరోయిన్స్ కు తెలుగులో మంచి ఫ్యూచర్ ఉంటుంది. మరి అనన్యా కెరియర్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఫైటర్ కేవలం తెలుగులోనే కాదు పాన్ ఇండియా రేంజ్ లో సినిమా రిలీజ్ చేస్తున్నాడు పూరి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: