స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మొన్నటికి మొన్న త్రివిక్రమ్ దర్శకత్వంలో అలా వైకుంఠపురములో అంటూ వచ్చి ఇలా హిట్ పట్టుకు పోయాడు.. ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అంటూ రౌడీ గెటప్ లో రాడానికి రెడీ అవుతున్నాడు.. ఇలా ప్రస్తుతం స్టార్ హీరోస్ లో ఒకడుగా రానిస్తున్న అల్లు అర్జున్ వెనుక ఎవరు ఉన్నారో తెలుసా? అల్లు అర్జున్ స్టార్ హీరో కడానికి కారణం ఎవరో తెలుసా? 

 

ఇంకా తెలీదా? అల్లు అర్జున్ పేరులోనే ఉన్నాడుగా.. ఇంకా తెలియడం లేదా? అయ్యో! అతనేనండీ అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్.. మొదటి సినిమా నుండి అల్లు అర్జున్ రూపం నుండి స్టైల్ వరుకు అన్ని మార్చుకుంటూ వచ్చాడు.. చివరికి అల్లు అర్జున్ ని స్టార్ హీరో చేశాడు..

 

అల్లు అర్జున్ మొదటి సినిమా నుండి తనకు ఉన్న సినిమా తెలివితో మొదటి సినిమా నుండి కథల ఎంపికలో, దర్శకుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటూ స్టార్ హీరోగా నిలబెట్టడంలో తన వంతు కృషి చేశాడు. అన్ని సమయాల్లో తన వెనుక ఉండి.. తనకు మంచి సపోర్ట్ కల్పించి కొడుకును స్టార్ హీరోగా తీర్చిదిద్దాడు.. 

 

ఇప్పుడు ఒకటి రెండు సినిమాలు ప్లాప్ అయినప్పటికీ తన రేంజ్ ఏంటో ఓకే సినిమాలో చూపిస్తూ నడుస్తున్నాడు.. ఇంకా కుటుంబ పరంగాను స్టార్ లానే ఉన్నాడు అల్లు అర్జున్.. మంచి అందమైన భార్య.. ముద్దు ముద్దు పిల్లలు.. తల్లితండ్రులతో స్టార్ హీరో స్టార్ లైఫ్ ని అనుభవిస్తున్నాడు.. ఇంకా ఈరోజు అల్లు అర్జున్ గురించి ఇంత ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఈరోజు అల్లు అర్జున్ పుట్టినరోజు కాబట్టి. లెట్ గా చెప్పిన లేటెస్ట్ గా అల్లు అర్జున్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: