అల్లు అర్జున్.. స్టైలిష్ స్టార్.. గోన గన్నారెడ్డి.. ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతాడు.. తన నటనతో నవ్విస్తాడు.. ఏడిపిస్తాడు.. అన్ని రకాల ఎమోషన్స్ ను ఎంతో అద్భుతంగా చూపించే ఈ స్టార్ హీరో గురించి ఓ రహస్యం బయటపడింది. అది ఏంటి అంటే? రాజమౌళి, అల్లు అర్జున్ సినిమా గురించి ఈ విషయం బయటపడింది. 

 

అసలు విషయంలోకి వస్తే.. దర్శకదీరుడు రాజమౌళిసినిమా చేసిన కొన్ని సంవత్సరాలు సమయం తీసుకుంటాడు.. ఆ సమయం తీసుకోని శిల్పాన్ని చెక్కినట్టు సినిమాను ప్రతి సిన్ అద్భుతంగా చిత్రీకరిస్తారు.. అందుకే అయన తీసిన ప్రతి సినిమా హిట్ అవుతుంది. ఇంకా అంత అద్భుతంగా సూపర్ హిట్స్ అందించే రాజమౌళి.. 

 

ఇప్పటి వరుకు ఎన్టీఆర్, రామ్ చరణ్, రవి తేజ, నాని, ప్రభాస్, నితిన్ ఆఖరికి సునీల్ తో కూడా రాజమౌళి సినిమా తీశాడు. కానీ అల్లు అర్జున్ తో మాత్రం సినిమా తియ్యలేదు. ఎందుకు అని అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు కథ.. ఏంటి అంటే? రాజమౌళిసినిమా కథ అయినా కూడా ఒక హీరోను ఉహించుకొని తయారు చెయ్యడు.. 

 

అందుకే అల్లు అర్జున్ కి ఎప్పుడు అవకాశం రాలేదు.. అయన కథ రాసుకున్నాక.. ఆ కథకు తగ్గట్టు హీరోను సినిమాకు తీసుకుంటారు కానీ ఆ హీరో కోసమే సినిమా కథను తయారు చెయ్యరు. అందుకే అయన సినిమాలు అద్భుతంగా ఉంటాయి. మరి అల్లు అర్జున్ కు సరిపడ్డ కథ రాజమౌళి ఎప్పుడు తయారు చేస్తారో చూడాలి.. ఏది ఏమైనా రాజమౌళి దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా వచ్చింది అంటే సూపర్ హిట్ అవ్వడం ఖాయం అనే చెప్పాలి. మరి మీరు ఎం అంటారు.                 

మరింత సమాచారం తెలుసుకోండి: