అక్కినేని అఖిల్.. ఈరోజు ఈ హీరో పుట్టినరోజు.. మూడు సినిమాలు తీస్తే మూడు ప్లాప్ ఏ.. కానీ ప్రేక్షకులను గెలుచుకున్నాడు.. సినిమాలు ప్లాప్ అయినా అభిమానులు సొంతం అయ్యారు.. చెప్పాలి అంటే అయనకు అభిమానులు కావడానికి అయన స్టార్ హీరో కొడుకు అని చెప్పినప్పటికీ ఆయనకు మంచి హిట్ లేకపోయే.. 

 

IHG

 

అందంగా.. సిక్స్ ప్యాక్ తో.. తెల్ల తోలుతో మెరిసిపోతుంటాడు కానీ ఎం చేస్తాం? సరైన కథను ఎంపిక చేసుకోవడం తెలీదు.. మంచి దర్శకుల ఎంపికలో లోపాలు ఉండటం.. ఇంకా తీసిన సినిమాకు కథ లేకపోయినప్పటికీ ఎక్కువ బడ్జెట్ పెట్టడం వల్ల సినిమాలు ప్లాప్ అవుతున్నాయి అని సినీ వర్గాల నుండి గుస గుసలు వినిపిస్తుంటాయి. 

 

IHG

 

మరి అందులో ఎంత నిజం ఉందొ తెలియదు కానీ తీసిన సినిమాలు అన్ని ప్లాప్ ఏ అవుతున్నాయి. మొదటి సినిమా అయన పేరుతోనే అఖిల్ అంటూ తీశాడు.. కానీ ఆ సినిమా ప్లాప్ అయ్యింది. ఆతర్వాత హలో అంటూ ప్రేక్షకులను పలకరించడానికి వచ్చాడు.. కానీ ఆ సినిమా కూడా ప్లాప్ ఏ అయ్యింది.. 

 

IHG's Career Best Innings

 

సినిమా అంత కూడా మనసంతా నువ్వే కథతో ఉండటంతో సినిమా ప్లాప్ అయ్యింది. ఇంకా ఆ సినిమా తర్వాత మిస్టర్ మజ్ను అంటూ వచ్చాడు.. తండ్రి బాటలో నడిచినప్పటికీ సినిమా ప్లాప్ ఏ అయ్యింది. ఇలా సినిమాలు అన్ని కూడా ప్లాప్ అవుతూనే ఉన్నాయి.. హిట్స్ అంటూ లేకుండా సినిమాలు తయారయ్యాయి.. దీంతో అఖిల్ ఇప్పుడు మరో చిత్రం తీస్తున్నాడు.. ఈ నాలుగో సినిమా అయినా హిట్ అవుతుందో లేక డిజాస్టర్ అనేది చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: