అక్కినేని అఖిల్.. ఓ స్టార్ హీరో మనవడు.. ఓ స్టార్ హీరో కొడుకు... ఓ స్టార్ హీరో తమ్ముడు.. ఓ స్టార్ హీరోయిన్ మనవడు.. కానీ ఏ స్టార్ డైరెక్టర్ తో ఒక్క సినిమా కూడా చెయ్యలేదు.. ఒకటి కాదు రెండు కాదు తీసిన మూడు సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. అయితే సినిమాలు ప్లాప్ అయినప్పటికీ ఆయనకు అభిమానుల సంఖ్య తక్కువ లేదు.. 

 

సినిమాలు హిట్ అయినా.. ప్లాప్ అయినా మీ నటన మాకు కావాలి అఖిల్ అంటూ అభిమానులు వెంటపడుతున్నారు.. సినిమా ప్లాప్ అయితే ఏంటి ? హిట్ అయితే ఏంటి మీకు మేము ఉన్నాం అఖిల్ అన్నట్టు ఆయనపై అభిమానం చూపిస్తుంటారు. ఇంకా అలాంటి అక్కినేని అఖిల్ ఎప్పుడు కూడా స్టార్ డైరెక్టర్లతో ఏ సినిమా తియ్యలేదు..

 

అసలు విషయానికి వస్తే.. అఖిల్ తొలి సినిమా ''అఖిల్''. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వి వి వినాయక్ దర్శకత్వం వహించాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఆ తరువాత మిడిల్ రేంజ్ డైరెక్టర్లతో అఖిల్ సినిమా తీశాడు. ఆ సినిమాలు ప్లాప్ అయ్యాయి. కానీ స్టార్ డైరెక్టర్లతో సినిమా తియ్యలేదు. 

 

ఇందుకు కారణం స్టార్ డైరెక్టర్లు అందరూ కూడా స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉంటున్నారు.... అఖిల్ తో సినిమా తీసినా అంత బడ్జెట్ పెట్టే నిర్మాతలు లేకపోవడంతో స్టార్ డైరెక్టర్లు వెనుకడుగు వేస్తున్నారు. ఇంకా ఇందుకే అఖిల్ సినిమాలు అన్ని కూడా ప్లాప్ దిశలోనే నడుస్తున్నాయి. ఇలా అఖిల్ సినిమాలు ప్లాప్ కాకుండా హిట్స్ అవ్వాలి అంటే అఖిల్ ఎవరో ఒకరు స్టార్ డైరెక్టర్ ను పట్టుకొని వారితో సినిమా తియ్యాలి. అప్పుడే అఖిల్ కు ఒక హిట్ అయినా పడుతుంది. మరి అఖిల్ కి హిట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: