యావత్ ప్రజానీకాన్ని నిద్రలేకుండా చేస్తున్న కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకు పెరుగుతూ వాస్తు ప్రజలను భయ భ్రాంతులకు గురిచేస్తూ వస్తుంది. అయితే కరోనా నియంత్రణలో భాగంగా కరోనా ను కట్టడి చేయడానికి ఏప్రిల్ 14 వ తేదీ వరకు లాక్ డౌన్ ను ప్రకటించింది..ఈ మేరకు ప్రజలు ఎక్కడా బయట తిరగడం లేదని అర్థమవుతుంది.. ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు..

 

 


కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న సినిమాలు వాయిదా పడ్డాయి..విడుదల సినిమాలు కూడా వాయిదా పడటంతో సినీ వర్గాల ప్రజలు ఆందోళనలో పడ్డారు.ఇకపోతే ఇప్పుడు సినిమాలు చిత్రీకరణ పూర్తి చేసుకుంటున్న సినిమాలు ఇంట్లోనే ఉంటూ డబ్బింగు పనులు పూర్తి చేసుకుంటున్నాయి.. సినీ ప్రముఖులకు కూడా ఈ భాధలు తప్పడం లేదు..క

 

 

 

అసలు విషయానికొస్తే ..కరోనా ప్రభావంతో ఇళ్లకే పరిమితమైన ప్రజలను ఆదుకోవడానికి చాలా సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. చాలా మంది ప్రతి రోజు పేదలకు సాయం అందిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది. అయితే లాక్ డౌన్ కారణంగా సినిమా వాయిదా పడ్డాయి.. ఇకపోతే కరోనా ప్రభావం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పెద్ద హీరోల సినిమాల విడుదలకు చుక్కెదురై పరిస్థితి కొనసాగుతుందని సినిమా వర్గాల్లో బలంగా వినపడుతుంది.. ముఖ్యంగా పర్యాటక రంగం సినీ రంగం మీద దీని ఎఫెక్ట్ ఎక్కువగా పడింది.

 

 

 

ఈ మేరకు చాలా మంది సినీ ప్రముఖులు పేదల ఆకలి తీర్చడం కోసం ముందుకొస్తున్నారు..తాజాగా సినీ నటుడు సందీప్ కిషన్ పేదలకు అన్నదానం చేశారు..అలాగే శానిటైజర్లను, మాస్కులను కూడా అందించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కూడా పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. స్వయంగా సందీప్ వచ్చి పేదలకు అన్నదానం చేయడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: