సినిమా అంత బాగుంటుంది.. ఆ ఓవర్ యాక్షన్ హీరోయిన్ లేకపోతే.. అని కొన్ని సినిమాలు చూస్తే అనిపిస్తుంది. నిజానికి ఆ హీరోయిన్స్ సూపర్ హీరోయిన్స్.. వాళ్ళ యాక్టింగ్ మళ్లి మళ్లి చూడాలి అనిపిస్తుంది.. కానీ కొన్ని పాత్రల్లో వాళ్ళ యాక్టింగ్ చూస్తే వామ్మో అని అనిపిస్తుంది. అలా అనిపించినా హీరోయిన్స్ ఎవరో మనం ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.  

 

IHG

 

జెనీలియా.. 

 

ఈ నటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ఈమె యాక్టింగ్ సూపర్ గా ఉంటుంది.. బొమ్మరిల్లు సినిమాలో ఎలా అయితే మళ్లీ మళ్లీ చూడాలి అని అనిపిస్తుందో.. ఆరెంజ్ సినిమాలో జెనీలియా క్యారెక్టర్ బాయ పెట్టేస్తుంది.

 

IHG

 

నేహా శర్మ.. 

 

ఈ పేరు పెద్దగా విని ఉండరు.. కానీ రామ్ చరణ్ ఫస్ట్ సినిమా అంటే మాత్రం టక్కున గుర్తొస్తుంది. ఆ సినిమానే చిరుత.. ఇంకా ఈ సినిమాలో నేహా శర్మ చేసిన ఓవర్ యాక్షన్ అసలు చెప్పకూడదు.. ఇప్పుడు ఆ సినిమా చూస్తే అనిపిస్తుంది.. ఈమెను హీరోయిన్ గా ఎలా తీసుకున్నారా బాబు అని.. 

 

IHG

 

తమన్నా.. 

 

తమన్నా యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. పాత్రకు తగ్గట్టు ఆమె నటన ఉంటుంది. ఇంకా అలానే ఈ సినిమాలో తమన్నా ఓవర్ యాక్టింగ్ చేసింది.. చెప్పాలి అంటే వెర్రిదానిలా చేసింది.. ఆ పాత్ర చూస్తే ఎవరైనా సరే వామ్మో అనాల్సిందే. 

 

IHG

 

ఆసిన్.. 

 

ఆసిన్ ఎంత మంచి నటి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ దశావతారం సినిమాలో మాత్రం ఆసిన్ ఓవర్ యాక్షన్ చూడలేకపోయాము అంటే నమ్మండి. ఆసిన్ అలాంటి ఓ పాత్ర చేస్తుంది అని అసలు అనుకోని ఉండము. 

 

IHG

 

రకుల్.. 

 

రకుల్ ఏ సినిమాలో ఎలా యాక్టింగ్ చేస్తుందో అసలు చెప్పలేం.. కొన్ని సినిమాల్లో చాల తెలివైనదిగా కనిపిస్తుంది.. కొన్ని సినిమాల్లో వామ్మో ఇంత పిచ్చిదా అనిపిస్తుంది. అది పాత్రనే అయినప్పటికీ ఆ పాత్రకు మించి యాక్టింగ్ చేస్తుంది ఈ భామ. 

మరింత సమాచారం తెలుసుకోండి: