ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు, సీనియ‌ర్ హీరో జాకీ ష్రాప్ హిందీ హీరో అయినా ద‌క్షిణాదిలో అన్ని భాష‌ల్లోనూ సినిమాలు చేయ‌డంతో ఇక్క‌డ వాళ్ల‌కు కూడా ఎంతో సుప‌రిచితుడు. తెలుగులో అనేక డ‌బ్బింగ్ సినిమాల‌తో పాటు ఎన్టీఆర్ శ‌క్తి లాంటి సినిమాల్లో విల‌న్‌గా న‌టించి మెప్పించాడు. ఇలా అన్ని భాష‌ల్లోనూ న‌టించ‌డంతోనే ష్రాప్ సూప‌ర్ పాపుల‌ర్ అయ్యాడు. ఇక జాకీ వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ఆయ‌న కుమారుడు టైగర్ ష్రాఫ్. ప్ర‌స్తుతం టైగ‌ర్ ష్రాప్ తిరుగులేని యంగ్ హీరోగా దూసుకు వెళుతున్నాడు. 

 

ఇక జాకీ కుమార్తె కృష్ణ ష్రాఫ్ మాత్రం సినిమా రంగాన్ని తన కెరీర్గా ఎంచుకోక‌పోయినా ఇత‌ర వ్యాపారాల్లో రాణిస్తూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ బికినీ ఫోటోల‌ను ఎంజాయ్ చేస్తూ వ‌స్తోంది. ఇక ఎప్ప‌టిక‌ప్పుడు ఫిట్‌నెస్ కు ప్రాధాన్యం ఇచ్చే కృష్ణ ముంబైలో సొంతంగా ఓ జిమ్ చైన్ సెంట‌ర్ కూడా నిర్వ‌హిస్తోంది. ఇక సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే కృష్ణ తాజాగా బికినీలో దిగిన ఫొటో షేర్ చేసింది.

 

అస‌లు చాలా హాట్ హాట్ ఎక్స్‌పోజింగ్‌తో ఆమె చంపేస్తోంది. సినిమా కుటుంబం నుంచి వ‌చ్చినా గ్లామ‌ర్‌గా .. హాట్ హాట్‌గా ఫొటోలు షేర్ చేస్తూ కుర్ర‌కారుకు పిచ్చెక్కించేలా క‌నిపిస్తున్నా సినిమాల్లో న‌టించ‌డం మాత్రం ఆమెకు ఇష్టం లేద‌ట‌. మ‌రో విష‌యం ఏంటంటే అందాల ఆర‌బోత‌లో ఆమె హీరోయిన్ల‌నే మించిపోయేలా ఉంటుంది. లాక్ డౌన్ వేళ దప్పికతో ఉన్న ఫ్యాన్స్ కి అందాలతో దాహం తీరుస్తుందని హ్యాపీ కామెంట్స్ చేస్తూ ఫోటోలను వైరల్ చేస్తోంది. ఈ హాట్ ఫొటోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: