లాక్ డౌన్ కారణం గా ఎంతో మంది ఇళ్లలోనే కలం వేళ్ళ బుచ్చుతున్నారు. కొంతమంది దొరికిన టైం ను ఎంజాయ్ చేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉంటున్నారు. ఏవో అత్యసరమైన పనులు ఉంటేనే తప్ప బయటకు రావడానికి లేదు.కరొనను తరిమికొట్టడానికి సెలెబ్రిటీ లు సైతం లాక్ డౌన్ ని పాటిస్తున్నారు. కానీ ఓ పోర్న్ స్టార్ మాత్రం లాక్ డౌన్ కారణం గా లబోదిబో మంటోంది. పోర్న్ ప్రపంచం లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తిపు తెచ్చుకున్న పోర్న్ స్టార్ మియా ఖలీఫా.

 

ఈమె వీడియోలకు విపరీతమైన ఆదరణ అయితే ఉంది . కానీ కొన్ని రోజులుగా మియా ఖలీఫా పోర్న్ వీడియోలు పూర్తిగా మానేసి రెస్టారెంట్ బిజినెస్ చేసుకొంటోంది. ఈ బిసినెస్ లోనే పూర్తిగా నిమగ్నమైంది. ఈమె రెస్టారెంట్ లో చెఫ్ గా పనిచేస్తున్న రాబార్ట్ శాంద్ తోనే కొద్దిరోజులుగా లవ్ లో ఉందట.రాబార్ట్ శాండ్ ను ఈ వేసవిలోనే వివాహం చేసుకోవాల్సి ఉంది. ఈమె లైఫ్ పార్టనర్ రాబర్ట్ సాండ్ తో పెళ్లికి మార్చిలో డేట్ కన్ఫర్మ్ అయ్యిందట. కానీ కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో పెళ్లి వాయిదాపడిందంట. ఈ విషయాన్నీ తన సోషల్ ఖాతాలో స్వయంగా పోస్ట్ చేసిందట

మరింత సమాచారం తెలుసుకోండి: