సాధారణంగా  యువత అంటే ఏ దానికైనా కూడా ఈజీ గా కనెక్ట్ అవుతుంటారు.. అది మంచైన కానీ చెడైన.. వారి ఏజ్ అలాంటిది.. అసలువిషయనికొస్తే సినిమాలకు చాలా మంది అడెక్ట్ అయ్యి ఉంటారు.. ఫ్యాషన్ పరంగా గానీ , మ్యానరిజం కానీ , మేసేజ్ వల్ల కానీ , రొమాన్స్ వళ్ళో ఏదొక దానివల్ల సినిమాలను చూసి చాలా మంది అదే చేయాలని నేర్చుకుంటారు.. అయితే..ఈ మధ్య వస్తున్న సినిమాలన్నీ కూడా సమాజానికి ఏం మేసేజ్ ఇస్తున్నాయో అర్థంకావడం లేదు..

 

 

 

కళ్ళతో చూసినవి ఎక్కువగా గుర్తుంటాయి.. ప్రస్తుతం యువత సినిమాల నుండి నేర్చుకుంటున్నది మాత్రం శృంగారం.. ఇదే అదునుగా సినిమా వాళ్ళు కూడా అదే చేస్తున్నారు.. ముఖ్యంగా చెప్పాలంటే .. శృంగారపు సీన్లు మాట పక్కన పెడితే..సినిమాలు మొత్తం శృతి మించిన సీన్స్ ఉండేలా తెరకెక్కిస్తున్నారు. ఒకప్పుడు సెన్సార్ కట్స్ ఉండేవి  , ప్రస్తుతం సెన్సార్ బోర్డ్ వాటిని పట్టిచుకొనట్లు వ్యవహరించగా సినిప్రపంచాం కూడా అదే అదునుగా సినిమాలో కంటెంట్ కన్నా ఎక్కువగా బ్లూఫిల్మ్ స్ చేస్తున్నాయి..

 

 

 

అయితే ఈ మధ్య కాలంలో సినిమాల కన్నా కూడా బయట జరిగే కొన్ని సంఘటనలు యువతను తప్పు త్రోవ పట్టిస్తున్నాయి. డబ్బుల కోసమే సినిమాలు అన్నట్లు చిత్రయూనిట్ కూడా అలా మారిపోయింది.. అందుకే ఇప్పుడు చిత్ర ప్రశ్రమలో వస్తున్న సినిమాలు కేవలం ఒక్కరోజులో వెను తిరుగుతున్నాయి.. అందుకే సినిమాల ప్రభావం యువతను తప్పు ద్రోవ పెట్టిస్తుంది... 

 

 

 

అసలు విషయానికొస్తే ఇప్పుడు సినిమాలు మాత్రం బూతులకి కేరాఫ్ గా నిలుస్తున్నాయి.. బోల్డ్ నెస్ ఎక్కువగా ఉండి రొమాంటిక్ ప్రేక్షకులను అలరించిన సినిమాలు ఎన్నో కూడా ఇప్పుడు ప్రేక్షకులకు నచ్చలేదు .. దీంతో అట్టట్ట సినిమాలు ఆడి మొదటి షో కే సినిమా బాగ్లేదనే టాక్ అందుకోవడంతో సినిమాలు హిట్ . అందుకే శృంగారాన్ని ఎక్కువ చూపిస్తూ యువతను రెచ్చగొడుతున్నారు.. విమర్శలు కూడా అందుకున్నారు..మరి రాను రాను ఎలాంటి సినిమాలు దర్షమిస్తాయో చూడాలి ...

మరింత సమాచారం తెలుసుకోండి: