టాలీవుడ్ లో హిట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకోవడమే కాదు ప్రేమించి వివాహం చేసుకుని కొందరికి ఆదర్శంగా నిలిచిన వారిలో సమంతా నాగ చైతన్య ఒకరు. తక్కువ కాలంలో వీరి కాంబినేషన్ కి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ మూడు నాలుగు సినిమాల్లో కాస్త డీప్ గా నటించారు. మొదటి సినిమా సమయంలో వీరు ప్రేమలో పడినా ఆ తర్వాత సమంతా నాగ చైతన్య కు దూరం జరిగింది. దానికి కారణం ఏంటీ అనేది తెలియదు గాని పెళ్లి చేసుకుందాం అనుకున్న తర్వాతే చైతు ని ఆమె పక్కన పెట్టింది. 

 

మళ్ళీ ఆ తర్వాత ఈ ఇద్దరూ దగ్గరయ్యారు. ఇక అది పక్కన పెడితే వీరి పెళ్ళికి మాత్రం సిద్దార్థ అడ్డు పడినట్టు సమాచారం. సిద్దార్థ కు ఆమెకు మధ్య ప్రేమ వ్యవహారం ఉంది ఆ తర్వాత అది బయటపడింది పడలేదు అనేది పక్కన పెడితే వీళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశం ఉందనే వార్తలు బాగా వచ్చాయి. వీరి మధ్య కొందరు వేలు కూడా పెట్టారని అప్పుడు విభేదాలు తారా స్థాయిలో వచ్చాయని అందుకే ఆమె నాగ చైతన్య కు మళ్ళీ దగ్గరైంది అని అంటూ ఉంటారు. సమంతా పెళ్లి చేసుకోకుండా ఎక్కువగా ఇబ్బంది పెట్టాలి అని అతను చూడటం... 

 

టాలీవుడ్ పెద్దలు అతనికి వార్నింగ్ ఇవ్వడం తో వెనక్కు తగ్గడం వంటివి జరిగాయని ఆ తర్వాత అతనికి సినిమాల్లో ఆఫర్లు కూడా పెద్దగా వచ్చిన సందర్భం అంటూ లేదని సమాచారం. అతను సమంతా ను బాగా ఇబ్బంది పెట్టాలి అని కూడా భావించాడట. సమంతా ఈ విషయాన్ని నాగార్జున దృష్టికి తీసుకుని వెళ్ళడం తో ఆయన నేరుగా జోక్యం చేసుకుని అతనికి వార్నింగ్ ఇవ్వడం తొ అతను సమంతా విషయంలో వెనక్కు తగినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: